అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 30 Nov 2021 00:34 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?




గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.


ఒప్పులు ఏవో..తప్పులు ఏవో..

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.




ఒకటే జవాబు

నేస్తాలూ! ఇక్కడిచ్చిన రెండు ఖాళీల్లో ఒకే జవాబు వస్తుంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్ర వినోదం.. : 1.eraser 2.balloon 3.note book 4.bag 5.pencil 6.stapler - ( rabbit)

గజిబిజి బిజిగజి: 1.చిరుతపులి 2.కొండచిలువ 3.బెండకాయ 4.కాకరకాయ 5.వసతిగృహం 6.శనివారం 7.వేసవికాలం 8.అరటిపండు  

అది ఏది: 1

దీనికో లెక్కుంది..!: 35 ఎలాగంటే (1్ల1)+(1్ల1)+3 = 5; (2్ల2)+(2్ల2)+3= 11; (3్ల3)+(3్ల3)+3= 21; అదేవిధంగా (4్ల4)+(4్ల4)+3= 35.

ఒకటే జవాబు: 1.కీ 2.లేదు 3.రి 4.రు 5.రం

ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 3, 4, 5, 8 తప్పులు: 1 (సింహాసనం), 2 (రాజశాసనం), 6 (పరివర్తన), 7 (అనురాగం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని