తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.
జత కలిసే..!
ఈ చిత్రంలో రెండు పదాలు దాగున్నాయి. ప్రతి వృత్తంలోని అక్షరాలను ఒక్కొక్కటిగా సరైన క్రమంలో అమరుస్తూ.. ఆ రెండు పదాలేంటో కనిపెట్టండి.
పదాల ‘తో’రణం
నేస్తాలూ ఆధారాలను బట్టి ‘తో’ అక్షరంతో వచ్చే పదాలు చెప్పేయండి.
ఆటకు ఆట.. మెదడుకు మేత!
ఇక్కడ పదాలతో ఓ ఆట ఆడేద్దామా! అదేంటంటే కింద కొన్ని పదాలున్నాయి. ప్రతి పదంలోనూ ఒక తప్పుంది. అది గుర్తుపట్టి అసలు పదమేంటో చెప్పాలి. మరి మొదలుపెట్టండి
పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
ప్రకృతి, ప్రభంజనం, గుప్తదానం, ఆశయం, ఆలోచన, ఆలంబన, ఆశ్రమం, ఆదరణ, నిరాదరణ, ఉద్యానవనం, వైపరీత్యం, నిరాశ్రయులు, సహాయం, కరవు, విరాళం, చందా, వాతావరణం, వార్తాపత్రికలు, విశేషాలు
చిత్రం చూసి చెప్పేయ్!
ఇక్కడున్న ఆధారాలను బట్టి జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.
నేను గీసిన బొమ్మ
జవాబులు
తేడాలు కనుక్కోండి?: 1.టోపి 2.స్కార్ఫ్ 3.చీపురు 4.చెట్టు 5.మంచుమనిషి చెయ్యి 6.మంచుముద్ద
చిత్రం చూసి చెప్పేయ్! : 1.STRAWBERRY 2.PLANT 3.LOCKDOWN 4.FRIENDSHIP 5.STARFISH
జత కలిసే..! : ACADEMIC, ANALYSIS
పదాల ‘తో’రణం : 1.సంతోషం 2.తోబుట్టువు 3.తోటకూర 4.తోటమాలి
ఆటకు ఆట.. మెదడుకు మేత! : 1.భేదం 2.ఆసక్తి 3.బాధ్యత 4.ఆస్తి 5.వశిష్ఠుడు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kangana Ranaut: ‘పఠాన్’ విజయంపై నిర్మాత ట్వీట్.. కంగనా రనౌత్ కామెంట్!
-
Politics News
Rahul Gandhi: ‘అలా అయితే మీరు నడవొచ్చు కదా’.. అమిత్ షాకు రాహుల్ సవాల్!
-
India News
S Jaishankar: శ్రీ కృష్ణుడు, హనుమాన్లు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలు
-
General News
Hyderabad Metro: ప్రైవేటు ఆస్తుల సేకరణ సాధ్యమైనంత వరకు తగ్గించండి: ఎన్వీఎస్ రెడ్డి
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!