పలకలో పదనిస!

ఈ పలక మీద ఉన్న ఆంగ్ల అక్షరాల్లో రెండు పండ్ల పేర్లు దాక్కొని ఉన్నాయి. అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.  

Updated : 07 Dec 2021 01:10 IST

ఈ పలక మీద ఉన్న ఆంగ్ల అక్షరాల్లో రెండు పండ్ల పేర్లు దాక్కొని ఉన్నాయి. అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం. 


క్విజ్‌... క్విజ్‌...

1. టెస్టు క్రికెట్‌లో మొదటి ట్రిపుల్‌ సెంచరీ చేసిన భారత ఆటగాడు ఎవరు?
2. త్రిపుర రాజధాని ఏది?
3. భారతదేశంలో అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
4. మిథాలీ రాజ్‌ ఏ ఆటకు సంబంధించిన మహిళ?
5. జనాభాపరంగా ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న దేశం ఏది?
6. ప్రపంచంలోకెల్లా అతిపొడవైన నది ఏది?


రాయగలరా!

నేస్తాలూ ఆధారాలను బట్టి ‘ప’ అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు రాయగలరా!


పదాల ఆట!

ఆధారాలతో గడులను నింపండి. అర్థవంతమైన పదం వస్తుంది. వాటి ముందున్న అక్షరాన్ని కలిపి చదివితే మరో పదమూ వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.  


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



నేను గీసిన బొమ్మ


జవాబులు

పలకలో పదనిస: APPLE, LEMON
క్విజ్‌.. క్విజ్‌.. : 1.వీరేంద్ర సెహ్వాగ్‌  2.అగర్తల 3.కేరళ 4.క్రికెట్‌ 5.భారతదేశం 6.నైలు నది
కవలలేవి?: 1, 4
రాయగలరా: 1.పరుగు 2.పడతి 3.పలక 4.పదిలం 5.పడవ
పదాల ఆట: 1.స్వీకారం- కారం 2.కొలత- లత 3.ప్రదేశం- దేశం 4.తరాజు- రాజు 5.ఆగ్రహం- గ్రహం 6.తొలకరి- కరి 7.వానపాము- పాము 8.ఎకరము- కరము


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని