తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 08 Dec 2021 00:50 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


ఒకే ఒక అక్షరం

ఆధారాల సాయంతో తెలుగు పదాలను కనుక్కోండి!


క్విజ్‌.. క్విజ్‌..!
1. ‘బిగ్‌బెన్‌’ గడియారం ఏ నగరంలో ఉంది?
2. ఒక్క మేకు కూడా వాడకుండా.. చెక్కతో నిర్మితమైన చర్చి.. ఏ దేశంలో ఉంది?
3. అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎన్ని సంవత్సరాలు?
4. మానవ శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది?
5. ప్రపంచంలో అత్యధికంగా ఏ దేశంలో బొమ్మలు తయారవుతాయి?
6. ఈగ జీవిత కాలం ఎంత?


దారేది?
పాపం.. చిన్నూ తాను ఇంటికి వెళ్లే మార్గాన్ని మరిచిపోయాడు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
భారతదేశం, వ్యవసాయం, సాయంకాలం, శీతాకాలం, లంకగ్రామాలు, పదిలం, పరవశం, వరము, వంశం, కాలు, మేలు, మేక, మేకు, హిమాలయపర్వతాలు


చక్రంలో చకాచక్‌!
ఇక్కడున్న చక్రంలో కొన్ని ఆంగ్ల అక్షరాలున్నాయి. వాటిని వరుసక్రమంలో పేర్చితే ఓ పండు పేరు వస్తుంది.


చిత్ర వినోదం..
నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను ఆంగ్లంలో రాస్తూ గళ్లను పూరించండి. రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..: 1.లండన్‌ 2.నార్వే 3.నాలుగు సంవత్సరాలు 4.దాదాపు అయిదు లీటర్లు 5.చైనా 6.దాదాపు 25 రోజులు
ఒకే ఒక అక్షరం: 1.నీరు 2.తేరు 3.ఊరు 4.గోరు 5.పేరు 6.నూరు 7.నోరు 8.జోరు 9.తీరు 10.ఏరు
చక్రంలో చకాచక్‌!: Pineapple
తేడాలు కనుక్కోండి: 1.మొబైల్‌ 2.స్కార్ఫ్‌ 3.క్యాప్‌ 4.మంచు ముద్ద 5.స్నోమ్యాన్‌ చేయి 6.ఎలుగుబంటి కాలు  
చిత్ర వినోదం..Powder (1.plant 2.owl 3.wolf 4.candle 5.pen 6.butterfly)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని