Published : 12 Dec 2021 00:58 IST

తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


జంతర్‌ మంతర్‌
నేస్తాలూ కింది పదాల్లోని అక్షరాలు సరిగా లేవు. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి.


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
ఆరాధన, ఆవేదన, ఆక్రందన, ఆలాపన, ఆస్వాదన, ప్రేలాపన, గీతాలాపన, నివేదన, వేదన, వదిన, నటన, సంఘటన, దుర్ఘటన, లలన, లాలన, పాలన, శశివదన, గజగమన, నది, నమూనా, ఆలనాపాలనా, అన్వేషణనా పేరు చెప్పుకోండి!
నేనో పది అక్షరాల ఆంగ్ల పదాన్ని. 7, 9, 10 అక్షరాలను కలిపితే ‘కొడుకు’ అని, 5, 6, 7, 8, 9, 10 అక్షరాలను కలిపితే ‘దృష్టి’ అని, 10, 9 అక్షరాలను కలిపితే ‘కాదు’ అని, 9, 10 అక్షరాలను కలిపితే ‘మీద’ అని, 1, 6, 10 అక్షరాలను కలిపితే ‘డబ్బా’ అనే అర్థం వస్తుంది. ఇంతకీ నా పేరేంటో చెప్పుకోండి?
నేను గీసిన బొమ్మ! 


జవాబులు
బొమ్మల్లో గప్‌చుప్‌!: నిలువు: 1.నెమలి 2.పులిహోర 3.పెరుగు 4.బీరకాయ అడ్డం: 1.పెద్దపులి 2.గులాబీ పువ్వు 3.కారంపొడి 4.గాలిమర
జంతర్‌ మంతర్‌ : 1.students 2.teachers 3.leaders 4.farmers 5.doctors

రాయగలరా!: 1.జలం 2.హలం 3.బలం 4.బిలం 5.కాలం 6.కలం 7.కమలం 8.శ్రీలంక
నా పేరు చెప్పుకోండి!: television
తేడాలు కనుక్కోండి: 1.ఎలుగుబంటి చెవి 2.తోక 3.పెంగ్విన్‌ రెక్క 5.చెట్టు 6.టోపీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని