అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 13 Dec 2021 00:16 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


దారేది?

బిట్టూకు తేనెపట్టు ఎక్కడుందో కనపడట్లేదు. కాస్త దారి చూపి సాయం చేయరూ!


చిత్ర వినోదం..

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను ఆంగ్లంలో రాస్తూ గళ్లను పూరించండి. రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి.


ఒకటే జవాబు

నేస్తాలూ ఇక్కడిచ్చిన రెండు ఖాళీల్లో ఒకే జవాబు వస్తుంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.


పదమెక్కడ?

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఇచ్చిన ఆధారాల్లో ఏ పదం ఎక్కడ సరిపోతుందో చూసి రాయండి.


ఆటకు ఆట.. మెదడుకు మేత!

ఇక్కడ పదాలతో ఓ ఆట ఆడేద్దామా! అదేంటంటే ఇక్కడ కొన్ని పదాలున్నాయి. ప్రతి పదంలోనూ ఒక తప్పుంది. అది గుర్తుపట్టి అసలు పదమేంటో చెప్పాలి. మరి ఆడేద్దామా!
1. శపధం
2. స్వాతంత్రం
3. భాద
4. భీభత్సం
5.పరాకాష్ట


జత కలిసే..!

ఈ చిత్రంలో రెండు పదాలు దాగున్నాయి. ప్రతి వృత్తంలోని అక్షరాలను సరైన క్రమంలో అమరుస్తూ.. ఆ రెండు పదాలేంటో కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్ర వినోదం..: powers (1. police 2.doctor 3. lawyer 4.teacher 5. farmer 6.soldier )

ఆటకు ఆట.. మెదడుకు మేత! :  1.శపథం  2. స్వాతంత్య్రం 3.బాధ 4.బీభత్సం 5.పరాకాష్ఠ

జత కలిసే..! : constant , continue

ఒకటే జవాబు: 1.వ్వు 2.రే 3.నా 4.ట్లా 5.నీ

పదమెక్కడ?: 1.డి 2.సి 3.ఎ 4.బి

అది ఏది?: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని