తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.కనుక్కోండి చూద్దాం.
పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
పోరాట పటిమ, టిప్పు సుల్తాన్, శివాజీ, రారాజు, పోలవరం, శిల, శిఖరం, వల, కల, కలవరం, కలత నిద్ర,
వాయుసేన, వాతావరణం, సాహసం, సంతోషం, సంబరం, సంస్కారం, పావురము, ధైర్యసాహసాలు
జత చేద్దాం
ఇక్కడున్న పదాలను జతచేయండి.
నేనెవర్ని?
నేనో తొమ్మిదక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలోని 4,8,8,9 కలిపితే ‘చంద్రుడు’ అని అర్థం. 4,5,6,7
కలిపితే ‘పుదీనా’ అని, 4,2,9 కలిపితే ‘మనిషి’ అనీ అర్థాలొస్తాయి. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి?
లెక్క చెప్పగలరా?
ఇచ్చిన అంకెల ఆధారంగా ప్రశ్న దగ్గర ఉండాల్సిన సంఖ్య ఎంతో చెప్పగలరేమో ప్రయత్నించండి.
పదమేంటబ్బా!
కింద ఉన్న వృత్తంలోని అక్షరాలను బట్టి పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం!
నేను గీసిన బొమ్మ
జవాబులు
నేనెవర్ని? : badminton
జత చేద్దాం : 1.ఇ 2.సి 3.డి 4.ఎ 5.బి
చిత్ర వినోదం..: copper (1.carrot 2.onion 3.potato 4.sweet potato 5.beet root 6.sugar cane)
లెక్క చెప్పగలరా?: 24 ఎలాగంటే (2్ల3+3= 9; 7్ల5+5= 40 అదేవిధంగా 5్ల4+4= 24)
పదమేంటబ్బా! : grandparents
తేడాలు కనుక్కోండి!: 1.చెట్టుకొమ్మ 2.జింక కాలు 3.తోక 4.కొమ్ము 5.రాయి 6.పొద
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Tamil movies: ఈ ఏడాది ఆసక్తి రేకెత్తిస్తోన్న కోలీవుడ్ చిత్రాలివీ!
-
Sports News
Ashwin: పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలకు అశ్విన్ ఘాటు స్పందన!
-
India News
SC: న్యాయమూర్తిగా ఎల్సీవీ గౌరీ నియామకం సరైందే.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
-
World News
EarthQuake: నిన్నటి నుంచి 100 సార్లు కంపించిన భూమి..!
-
Crime News
Hyderabad: భార్య చూస్తుండగానే భవనం పైనుంచి దూకేసిన భర్త
-
Movies News
Bollywood: స్టార్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్లు