బొమ్మ పలుకు!

ఇక్కడున్న ఆధారాలను బట్టి జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.

Published : 19 Dec 2021 00:39 IST

ఇక్కడున్న ఆధారాలను బట్టి జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.


చిత్రాలు చూడు!

చిత్రాలసాయంతో ఖాళీగడులను సరైన అక్షరాలతో నింపండి. అర్థవంతమైన పదం వస్తుంది.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

జీవిత చరిత్ర, చరిత్రపుటలు, చరిత్ర, జీవితకాలం, జీవి, దూరప్రయాణం,  ప్రయాస, ప్రయాణం, ప్రకృతి, పరివర్తన, ప్రవర్తన, వర్తకుడు. వ్యాపారం, వాణిజ్యం, ప్రపంచం, ప్రపంచపటం


క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రస్తుతం ప్రపంచంలో మూడు రాజధానులు కలిగి ఉన్న ఏకైక దేశం ఏది?
2. ఏ దేశంలో బ్లూ జీన్స్‌ను నిషేధించారు?
3. అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు?
4. ఏ నగరాన్ని ‘స్కాట్లాండ్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు?
5. ‘యెన్‌’ ఏ దేశపు కరెన్సీ?
6. భారతదేశం నుంచి తొలిసారి నోబెల్‌ బహుమతి సాధించింది ఎవరు?


రాయగలరా!

ఆధారాల సాయంతో గడులను నింపండి.



ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు

బొమ్మ పలుకు : 1.gold medal 2.sea horse 3.wall clock 4.jelly fish 5.paper plate

చిత్రాలు చూడు: 1.పెద్దపులి  2.పనసకాయ 3.మిరపకాయ 4.పిల్లనగ్రోవి 5.నెమలి పించం 6.ఢమరుకం 7.విసనకర్ర 8.దువ్వెన 9.మామిడి కాయ 10.మందారపువ్వు

క్విజ్‌.. క్విజ్‌..: 1.దక్షిణాఫ్రికా 2.ఉత్తర కొరియా 3.జార్జ్‌ వాషింగ్టన్‌ 4.కూర్గ్‌ 5.జపాన్‌ 6.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

రాయగలరా!: 1.సన్మానం 2.బహుమానం 3.అనుమానం 4.అభిమానం 5.విమానం 6.విమోచనం 7.భోజనం

ఏది భిన్నం?: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని