జంట పదమే!

కింద అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో సరైన జంటపదం రాసి పూరించండి.

Published : 20 Dec 2021 00:50 IST

కింద అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో సరైన జంటపదం రాసి పూరించండి.


పట్టికలో పదాలు

ఇక్కడున్న పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం
మానవుడు, దేవుడు, దేశభక్తి, భక్తి, భుక్తి, యుక్తి, సూక్తి, సత్యం, ముత్యం, ఆణిముత్యం, మంచిమాట, ఛలోక్తి, చిచ్చరపిడుగు, వానజల్లు, శీతాకాలము, సలహా, సూచన, సూచనప్రాయం, నిచ్చెన, అదృశ్యం, అదృష్టం, ఇష్టం.


జంతర్‌ మంతర్‌

నేస్తాలూ కింది పదాల్లోని ఆంగ్ల అక్షరాలు సరిగా లేవు. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి.

1. renigesd
2. neleoitc
3. nfuoitnc
4. tinnonec
5. mlaaetir


అర్థమేంటబ్బా!

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి రూపాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.


దీనికో  లెక్కుంది..!

నేస్తాలూ ఈ లెక్కలోని చిక్కేంటో కనిపెట్టి జవాబు చెప్పగలరేమో ప్రయత్నించండి.

1. 11 × 11 = 4
2. 22 × 22 = 16
3. 33 × 33 = 36
4. 44 × 44 = ?


దారేది?

చిన్నీ తన స్కూల్‌ బ్యాగ్‌ ఎక్కడో పెట్టి మర్చిపోయింది. అదెక్కడుందో దారి చూపి సాయం చేయరూ!


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

జంతర్‌ మంతర్‌: 1.designer 2.election 3.function 4.innocent 5.material

అర్థమేంటబ్బా! : 1. Hindustan Computers Limited 2.Know Your Customer 3.switched-mode power supply 4.Indian Premier League 5.Indian Railways Catering and Tourism Corporation

దీనికో లెక్కుంది..!: 64 ఎలాగంటే (1+1) ´(1+1) = 4; (2+2) ´ (2+2)= 16; (3+3)´(3+3)= 36; (4+4)´(4+4)= 64

జంట పదమే!: 1.పలుకూ 2.దిగుడు 3.తిప్పలు 4.వెనుకా 5.వాడా 6.పాళా

అది ఏది?: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని