పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 25 Dec 2021 03:15 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

శాంతి సందేశం, కరుణామయుడు, ప్రార్థన, శిలువ, క్రైస్తవ సోదరులు, క్రిస్మస్‌ శుభాకాంక్షలు, ఏసుక్రీస్తు, బాలయేసు,

ఏసుక్రీస్తు జననం, ఏసు, క్రిస్మస్‌ ట్రీ, క్రిస్మస్‌, ప్రభువు, రక్షణ, మహిమ, సువార్త, దేవుడు, పరలోకము


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.కనుక్కోండి చూద్దాం.




కనికట్టు.. కనిపెట్టు

నేస్తాలూ! ఈ ప్రశ్నల్లోనే జవాబులు దాగున్నాయ్‌. అవేంటో కనిపెట్టండి.

1. బైరాగిలోని లోహం
2. బచ్చలికూరలోని చక్రవర్తి
3. వెంకన్నలో కృష్ణుడికి ఇష్టమైంది
4. తివాచీలో కాలాన్ని తెలిపేది
5. ఉండవల్లిలో గుండ్రటిది
6. దవడ ఎముకలో తినేది
7. మొక్క జొన్నలో నిన్నటికి నిన్న
8. పోరాటంలో పొమ్మనడం


‘ఉ’డతా ‘ఉ’డతా ఊచ్‌!

ఇక్కడ ఆంగ్ల పదాలున్నాయి. వాటికి తెలుగు అర్థాలు రాయాలి. క్లూ ఏంటంటే అవన్నీ ‘ఉ’ అనే అక్షరంతో మొదలవుతాయి.


అక్షరాల  చెట్టు

ఇక్కడ క్రిస్‌మస్‌ చెట్టుంది కదా! దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

తేడాలు కనుక్కోండి?: 1.శాంటా బెల్టు 2.సంచి 3.టాగ్‌ 4.బాలుడి చెయ్యి 5.స్కార్ఫ్‌ 6.క్రిస్‌మస్‌ ట్రీ

అక్షరాల చెట్టు: HAPPY CHRISTMAS

 కనికట్టు.. కనిపెట్టు: 1.రాగి 2.బలి 3.వెన్న 4.వాచీ 5.ఉండ 6.వడ 7.మొన్న 8.పోరా

‘ఉ’డతా ‘ఉ’డతా ఊచ్‌!:  1.ఉక్కు 2.ఉపన్యాసం 3.ఉద్వాసన 4.ఉపగ్రహం 5.ఊయల 6.ఉదరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని