చిత్ర వినోదం

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించి, రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి చూద్దాం.

Published : 01 Jan 2022 02:16 IST

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించి, రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి చూద్దాం.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అటు ఇటు ఒకటే!

రెండు ఖాళీ గళ్లలో ఒకే ఆంగ్ల అక్షరం రాసి, పదాన్ని పూరించండి.


పద చక్రం

ఈ చిత్రంలో రెండు పదాలు దాగున్నాయి. ప్రతి వృత్తంలోని అక్షరాలను సరైన క్రమంలో అమరుస్తూ.. ఆ రెండు పదాలేంటో కనిపెట్టండి.



వెతికి పట్టేద్దాం!

నేస్తాలూ ఇందులో నదుల పేర్లు దాగున్నాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం!


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్ర వినోదం.. new year (1.pencil 2.pen 3.whistle 4.teddy bear 5.eraser 6.balloon 7.sharpener)
అది ఏది?: 3
అటు ఇటు ఒకటే! :  1.Museum 2.Bathtub 3.Throat 4.Xerox 5.Label 6.Clinic 7.Typist 8.Comic
జత కలిసే..! : birthday, campaign
కనిపెట్టండోచ్‌! : గోదావరి, కృష్ణా, కావేరి, పెన్నా, తుంగభద్ర, మూసీ, మంజీర, వంశధార, నాగావళి, లూని, నర్మద, తపతి, ప్రాణహిత, బ్రహ్మణి, వైతరణి, స్వర్ణముఖి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని