చిత్రం భళారే!

నేస్తాలూ ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని జత చేయడమే!

Published : 14 Jan 2022 01:00 IST

నేస్తాలూ ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని జత చేయడమే!


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఆవు ఏ దేశపు జాతీయ జంతువు?

2. హెలికాప్టర్‌లో వాడే ఇంధనం పేరేంటి?

3. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా కొబ్బరికాయలను పండించే దేశం ఏది?

4. మదర్‌ థెరిసాకు నోబెల్‌ ప్రైజ్‌ ఏ విభాగంలో వచ్చింది?

5. సూరత్‌ ఏ రాష్ట్రంలో ఉంది?


తమాషా ప్రశ్నలు!

1. కంగారు పెట్టించే వరం ఏది?
2. మేలు చేసే కారం?
3. పేరు తెచ్చే బడి ఏది?


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


గడియారంలో గప్‌చుప్‌!

ఇక్కడొక గడియారం ఉంది. ఇందులో అక్కడక్కడా అంకెలకు బదులు ఆంగ్ల అక్షరాలున్నాయి. వాటిని ఓ వరుసలో కలిపితే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.


ఎటు చదివినా ఒకటే!

ఇక్కడున్న ఆధారాలతో ఆ గళ్లను నింపండి. అడ్డంగా చూసినా, నిలువుగా చూసినా మళ్లీ అవే పదాలు కనిపిస్తాయి.  


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్రం భళారే! : 1- ఎఫ్‌ 2- డి 3- బి 4- ఇ 5- సి 6- ఎ

క్విజ్‌.. క్విజ్‌...: 1.నేపాల్‌ 2.ఏవియేషన్‌ కిరోసిన్‌ 3.ఇండోనేషియా 4.శాంతి 5.గుజరాత్‌

తమాషా ప్రశ్నలు!: 1.కలవరం 2.ఉపకారం 3.పలుకుబడి

అది ఏది?: 2

గడియారంలో గప్‌చుప్‌!: FRIEND

ఎటు చదివినా ఒకటే! : 1.కనకం 2.నడక 3.కంకణం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని