గడియారంలో గమ్మత్తు!

ఇక్కడున్న గడియారంలో అక్కడక్కడా అంకెలకు బదులు ఆంగ్ల అక్షరాలున్నాయి. వాటిని ఓ వరుసలో రాస్తే అర్థవంతమైన పదమొస్తుంది. అదేంటో కనిపెట్టండి.

Updated : 23 Jan 2022 05:43 IST

ఇక్కడున్న గడియారంలో అక్కడక్కడా అంకెలకు బదులు ఆంగ్ల అక్షరాలున్నాయి. వాటిని ఓ వరుసలో రాస్తే అర్థవంతమైన పదమొస్తుంది. అదేంటో కనిపెట్టండి.


అర్థమేంటబ్బా!

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి రూపాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.


ఆది.. అంతం.. ఒక్కటే!

ఆధారాలతో ఆంగ్ల పదాలు రాయండి.


అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



నేను గీసిన బొమ్మ


జవాబులు

 గడియారంలో గమ్మత్తు!: ACTIVE

ఆది.. అంతం.. ఒక్కటే! : 1.stars 2.museum 3.nutrition 4.mushroom 5.erase

అది ఏది?: 2

అర్థమేంటబ్బా! : 1.Subscriber Identity/Identification Module 2.Indian Financial System Code 3.Permanent Account Number 4.very important person 5.Liquefied petroleum gas 6.Light Emitting Diode


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని