తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో  తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 26 Jan 2022 06:26 IST

కింది బొమ్మల్లో  తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
గణతంత్రం, రాజ్యాంగం, మువ్వన్నెల జెండా, జెండావందనం, రెపరెపలు, భారతదేశం, గణతంత్ర దినోత్సవం, భారత రాజ్యాంగం, లౌకిక రాజ్యం, రాజ్యాంగ రచన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రవేశిక, స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, గణతంత్ర రాజ్యం



క్విజ్‌.. క్విజ్‌..!
1. వన్డే క్రికెట్‌లో సెంచరీ కొట్టిన మొదటి వ్యక్తి ఎవరు?
2. బెర్లిన్‌ ఏ దేశ రాజధాని?
3. చతురస్రాకారంలో పుచ్చకాయలను మొదట ఏ దేశంలో పండించారు?
4. ఈ భూమ్మీద అతిపెద్ద ఎడారి ఏది?
5. ప్రపంచంలోకెల్లా అతి చిన్న నది పేరేంటి?
6. టెలిఫోన్‌ను ఎవరు కనిపెట్టారు?


అక్షరాల రైలు
ఇక్కడ ఓ రైలుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు
క్విజ్‌.. క్విజ్‌..!: 1.డెనిస్‌ ఆమిస్‌ 2.జర్మనీ 3.జపాన్‌ 4.సహారా 5.రో నది 6.అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌
అక్షరాల రైలు: CURIOSITY చిత్ర వినోదం..:Republic (1.rabbit 2.eraser 3.sparrow 4.duck 5.hibiscus 6.lime 7.scissors 8.peacock)
తేడాలు కనుక్కోండి: 1.జెండా కర్ర 2.పావురం 3.పిల్లవాడి చెయ్యి 4.జుట్టు 5.గాజులు 6.పిల్లవాడి చొక్కా email: hai@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని