చిత్రాల్లో గప్‌చుప్‌!

ఈ చిత్రాల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.

Published : 27 Jan 2022 02:02 IST

ఈ చిత్రాల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.


ఒకే ఒక   అక్షరం!

ఇక్కడ ఓ పదాల వృత్తం ఉంది. ప్రశ్నార్థకం ఉన్న చోట ఓ అక్షరం పెడితే చాలు.. అర్థవంతమైన మూడక్షరాల పదాలు నాలుగు వస్తాయి. ఆ నాలుగు పదాలు, ఒకే ఒక అక్షరం ఏంటో తెలుసా!


ఇంతకీ నేనెవరు?

నేనో జీవిని. నా పేరు ఆంగ్లంలో ఎనిమిది అక్షరాలు. 6, 7, 8 అక్షరాలను కలిపితే చీమ, 8, 6, 4 అక్షరాలను కలిపితే కుళాయి, 6, 4, 3 అక్షరాలను కలిపితే తోకలేని కోతి, 2, 6, 8, 3 అక్షరాలను కలిపితే ఆలస్యం అనే అర్థాలు వస్తాయి. ఇప్పుడు చెప్పుకోండి నేనెవర్నో?


రాయగలరా!

ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడులను సరైన అక్షరాలతో పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.


క్విజ్‌.. క్విజ్‌..!

1. కళ్లు లేనివారు కూడా చదువుకోవడానికి వీలుగా ఉండే లిపిని ఏమని పిలుస్తారు?
2. స్టార్‌ఫిష్‌కు ఎన్ని మెదళ్లు ఉంటాయి?
3. చిప్స్‌ ప్యాకెట్లను ఏ వాయువుతో నింపుతారు?
4. ‘డ్రాగన్‌ ఫ్లై’ని తెలుగులో ఏమని పిలుస్తారు?
5. పానీపూరీ ఏ దేశంలో పుట్టింది?


ఒక చిన్నమాట

Let us remember: one book, one pen, one child and one teacher can change the world
ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక పుస్తకం, ఒక కలం, ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడికే ఉంది.




కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్రాల్లో గప్‌చుప్‌: 1.శ్రీరాముడు 2.నవ్వు 3.ధనుస్సు 4.ఆవు (దాగున్న పదం: ఆరాధన)
క్విజ్‌.. క్విజ్‌..!: 1.బ్రెయిలీ లిపి 2.అసలు ఉండవు 3.నైట్రోజన్‌ 4.తూనీగ 5.భారతదేశం
కవలలేవి?: 2, 3
ఒకే ఒక అక్షరం!: నాలుగు
పదాలు: చెరువు, ఉరుము, బరువు, మెరుపు (ఒకే ఒక అక్షరం: రు)
రాయగలరా!: 1.వేదన 2.సంపాదన 3.హృదయం 4.దయ 5.సందడి 6.వందనం 7.వంద 8.మంద 9.ఆపద 10.సంపద
ఇంతకీ నేనెవరు:
Elephant
‘ఎస్‌’ చెప్పండి! : 1.SOAP 2.STAR 3.SHIP 4.STEM 5.SONG 6.SNOW 7.STICK 8.SNAIL 9.SNAKE 10.SUN


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని