చిత్ర వినోదం
నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించి, రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి చూద్దాం.
పదాల తమాషా!
ఎడమవైపు ఆధారాలతో ఆంగ్ల పదాలు రాసి, కలిపి చదివితే కుడివైపు ఆధారాలకు సరిపోతాయి.
జత కలిసే..!
ఈ చిత్రంలో రెండు పదాలు దాగున్నాయి. ప్రతి వృత్తంలోని అక్షరాలను సరైన క్రమంలో అమరుస్తూ.. ఆ రెండు పదాలేంటో కనిపెట్టండి.
తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.
ఒక చిన్నమాట
The beautiful thing about
learning is that no one
can take it away from you
నేర్చుకోవడంలో ఉన్న గొప్పతనం ఏంటంటే.. నేర్చుకున్న విషయాలను మీ నుంచి ఎవరూ దొంగిలించలేరు.
నేను గీసిన బొమ్మ
జవాబులు
చిత్ర వినోదం.. : respect (1.road 2.sheep 3.stars 4.grapes 5.paper clip 6.camel 7.tree )
పదాల తమాషా!: 1.art 2.ear 3.out 4.pen 5.tea
జత కలిసే..!: thursday, saturday
తేడాలు కనుక్కోండి: 1.ఎలుగుబంటి తోక 2.చేప 3.బల్బు 4.మంచు కొండ 5.మేఘం 6.గాలం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు.. వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా
-
India News
నిరుద్యోగ సమస్యకు కారణమదే.. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దు: మోహన్ భాగవత్
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. గెలిచేది ఆ జట్టే: మహేల జయవర్దనే
-
General News
Amaravati: రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
-
India News
Delhi Mayor: దిల్లీ మేయర్ ఎన్నిక.. ముచ్చటగా మూడోసారి విఫలం..!
-
Movies News
Balakrishna: నా మాటలను వక్రీకరించారు.. నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ