చిత్రాల్లో గప్‌చుప్‌!

ఈ చిత్రాల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే ఒక పక్షి పేరు వస్తుంది.

Published : 30 Jan 2022 00:07 IST

ఈ చిత్రాల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే ఒక పక్షి పేరు వస్తుంది.


టిక్‌ టిక్‌.. గడియారం!

ఈ గడియారాన్ని సరిగా గమనిస్తే.. అక్కడక్కడా అంకెలకు బదులు ఆంగ్ల అక్షరాలున్నాయి కదూ. వాటిని ఓ వరుసలో కలిపితే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..!

1. గంగోత్రి ఏ రాష్ట్రంలో ఉంది?

2. ఏ దేశ సైనిక దళాలను ‘రెడ్‌ ఆర్మీ’ అని పిలిచేవారు?

3. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి?

4. తేనెటీగ ఎగిరేటప్పుడు దాని రెక్కలను నిమిషానికి ఎన్నిసార్లు ఆడిస్తుంది?

5. ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్లు పెట్టే పక్షి పేరేంటి?

6. ఇంగ్లాండ్‌ జాతీయ క్రీడ ఏది?


ఒక చిన్నమాట

If you have good thoughts they will shine out of your face like sunbeams and you will always look lovely

మీ ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉంటే, మీ ముఖం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. మీరు ఎప్పుడూ అందంగా కనిపిస్తారు.


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు :

చిత్రాల్లో గప్‌చుప్‌!: 1. చిరుతపులి 2.రాయి 3.మరక 4.మొలక 5.ఎలుక  (పక్షి పేరు: రామచిలుక)

ఏది భిన్నం?: 2

క్విజ్‌... క్విజ్‌..: 1.ఉత్తరాఖండ్‌ 2.రష్యా 3.ఏడు 4.సుమారు 11,400 సార్లు 5.ఆస్ట్రిచ్‌ 6.క్రికెట్‌

టిక్‌..టిక్‌.. గడియారం: ADVICE


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని