అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే ఓ దేశం పేరు వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 03 Feb 2022 01:06 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే ఓ దేశం పేరు వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేను ఎవరో తెలుసా?

నేనో ఎనిమిదక్షరాల ఆంగ్లపదాన్ని. 3, 5, 6, 7 అక్షరాలను కలిపితే ‘గంట’, 7, 8, 3 అక్షరాలను కలిపితే ‘ప్రయోగశాల’ 3, 8, 7, 6 అక్షరాలను కలిపితే ‘బంతి’ అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టారా?


క్విజ్‌.. క్విజ్‌!

1. జపాన్‌ దేశం ఏ ఖండంలో ఉంది?
2. రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే విటమిన్‌ ఏది?
3. సౌరవ్యవస్థలో భూమితోపాటు ఓజోన్‌ పొర కలిగి ఉన్న మరో గ్రహం ఏది?
4. దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది?
5. జెల్లీ ఫిష్‌ శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది?
6. ఏ ధ్వనుల సాయంతో మహాసముద్రాల లోతులు కొలుస్తారు?
7. నత్త ఎన్ని సంవత్సరాల పాటు నిద్రపోగలదు?
8. భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు?


పదమేంటబ్బా!

కింద ఉన్న వృత్తంలోని అక్షరాలను బట్టి పూర్తి పదమేంటో చెప్పుకోండిచూద్దాం!


బొమ్మల్లో గప్‌చుప్‌!

ఈ చిత్రాల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే ఓ పండు పేరు వస్తుంది.


దారేది?

పింకీకి గులాబీలంటే చాలా ఇష్టం. మీరు తనకు పువ్వు ఎక్కడుందో చూపించి కాస్త సాయం చేయండి.  


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



ఒక చిన్నమాట

We can learn a lot from trees: they’re always grounded but never stop reaching heavenward.

మనం చెట్ల నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అవి ఎప్పుడూ భూమిమీదే ఉంటాయి. కానీ ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు: Philippines
క్విజ్‌.. క్విజ్‌..!: 1.ఆసియా 2.విటమిన్‌-కె 3.శుక్రుడు 4.గోదావరి నది  5.అసలు రక్తం ఉండదు 6.అల్ట్రాసోనిక్‌ 7.మూడు సంవత్సరాలు 8.గుప్తులు
బొమ్మల్లో గప్‌చుప్‌!: మామిడిపండు
ఏది భిన్నం?: 3
పదమేంటబ్బా!: 
nightingale
నేను ఎవరో తెలుసా?: umbrella


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు