అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 05 Feb 2022 00:29 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


క్విజ్‌.. క్విజ్‌
1. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పేరేమిటి?  
2. మొక్కలు ఏ వాయువును పీల్చుకుంటాయి?
3. ఒక మిలియన్‌ అంటే ఎన్ని రూపాయలు?
4. మానవ శరీరంలో అతిసున్నితమైన అవయవం ఏది?
5. అమెరికా అధ్యక్షుడి నివాస భవనాన్ని ఏమని పిలుస్తారు?
6. మంచుతో నిర్మించే ఇళ్లను ఏమంటారు?
7. ట్విటర్‌ సీఈఓగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరు?


దారేది?
చింటూ.. స్కూలు నుంచి తిరిగి వచ్చి, స్నూపీ కోసం వెతుకున్నాడు. మీరు కాస్త సాయం చేయరూ!


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

నేను ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. మొదటి నాలుగు అక్షరాలకు వర్షం అని... 2, 4, 8 అక్షరాలు కలిపితే చీమ అని... 5, 7, 8 అక్షరాలను కలిపితే పిల్లి అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేను ఎవరిని?



అక్షరాల రైలు
ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని నేను గీసిన బొమ్మ!సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


ఆ ఒక్కటి ఏది?
ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో ఒకటి మాత్రం భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టగలరా!

సిగ్నల్‌, బ్యాటరీ, ఇంటర్నెట్‌, రాకెట్‌, సిమ్‌ కార్డు



నేను గీసిన బొమ్మ!


జవాబులు
అక్షరాల రైలు!:: chocolate
గజిబిజి బిజిగజి : 1.తిరగలి 2.తలకిందులు  3.వెలుగులీను 4.అవగాహన  5.సహచరులు
క్విజ్‌.. క్విజ్‌ : 1.భారతరత్న 2.కార్బన్‌ డై ఆక్సైడ్‌ 3.పది లక్షలు 4.చర్మం 5.వైట్‌ హౌస్‌ (శ్వేతసౌధం) 6.ఇగ్లూలు 7.పరాగ్‌ అగర్వాల్‌
నేనెవర్ని? : raincoat
చెప్పగలరా?: 1. 4se, a, i, az 2. 5si, a, o, e, az
అది ఏది?: 2
ఆ ఒక్కటి ఏది?: రాకెట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు