క్విజ్‌.. క్విజ్‌

మానవ మెదడులో ఎంతశాతం నీరు ఉంటుంది? 

Published : 06 Feb 2022 00:31 IST

1. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడ ఏది?
2. వాతావరణంలో ఎక్కువ లభ్యత ఉండే వాయువు పేరేంటి?
3. ఏ ఖండంలో అధిక దేశాలు ఉన్నాయి?
4. వయొలిన్‌లో ఎన్ని తీగలు ఉంటాయి?

5. మానవ మెదడులో ఎంతశాతం నీరు ఉంటుంది?  

6. ‘స్టార్స్‌ అండ్‌ స్ట్రిప్స్‌’ అని ఏ దేశ జాతీయ పతాకాన్ని పిలుస్తుంటారు?

7.  స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహాన్ని అమెరికాకి ఏ దేశం బహూకరించింది?


8. సాధారణ టెస్టు క్రికెట్‌లో ఏ రంగు బంతిని వాడతారు?


ష్‌.. గప్‌చుప్‌!

ఈ బొమ్మల ఆధారంగా ఖాళీ గడులను సరైన అక్షరాలతో నింపితే, జీవుల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


ఒక చిన్నమాట!

In life, good behaviour is more worthy than much money.

అంతులేని ధనం కంటే కూడా మన సత్ప్రవర్తన ఎంతో విలువైనది.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో ఏది కాదో చెప్పగలరా?


దారేది?

చంటీ... హ్యాండ్‌ శానిటైజర్‌ కోసం వెదుకుతున్నాడు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!


నేను గీసిన బొమ్మ!


జవాబులు

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.కాదు 4.అవును 5.కాదు
తేడాలు కనుక్కోండి: 1.కోతి కాలు 2.పండ్లు 3.రాయి 4.పచ్చగడ్డి 5.మొసలి నాలుక 6.తోక
క్విజ్‌.. క్విజ్‌ : 1.సాకర్‌  2.నైట్రోజన్‌  3.ఆఫ్రికా  4.నాలుగు 5.సుమారు 80 శాతం 6.అమెరికా 7.ఫ్రాన్స్‌ 8.ఎరుపు
ష్‌.. గప్‌చుప్‌..!: 1. crocodile 2.hippopotamus 3.leopard 4.chimpanzee 5.kangaroo 5. సాయంత్రం ఎనిమిది గంటలను 8 ఎ.ఎం. అని రాస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని