Published : 09 Feb 2022 00:30 IST

క్విజ్‌.. క్విజ్‌

1. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది?

2. ప్రముఖ చిత్రకారుడు పికాసో ఏ దేశానికి చెందిన వ్యక్తి?

3. ఇటీవల కన్నుమూసిన లతా మంగేష్కర్‌ ఏ రంగంలో సుప్రసిద్ధురాలు?

4. ప్రపంచంలో సుమారుగా ఎంతశాతం మంది ఎడమచేతి వాటం కలిగిఉంటారు?

5. లక్నో ఏ రాష్ట్రానికి రాజధాని?

6. ఏ దేశ జాతీయ గీతంలో 158 చరణాలు ఉంటాయి?  


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పదాల సందడి!

కింది ఆధారాలతో జవాబులు చెప్పుకోండి.


దారేది?

పింకీ స్ట్రాబెర్రీలు తినాలనుకుంటోంది. మీరు తనకు దారి చూపి సాయం చేయండి ఫ్రెండ్స్‌!


నేనెవర్ని?

1. మీరు నన్ను చూస్తారు.. నేను మిమ్మల్ని చూస్తాను. మీ కుడి చెయ్యి కదిపితే, నా ఎడమ చెయ్యి కదిలిస్తా. ఇంతకీ నేను ఎవరిని?
2. నాలో జీవం లేదు. కానీ, అయిదు వేళ్లు మాత్రం ఉన్నాయి. నేనెవరో చెప్పగలరా?


నేను బొమ్మ గీశానోచ్‌!


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌ : 1.చర్మం  2.స్పెయిన్‌  3.గాయని  4.10  5.ఉత్తరప్రదేశ్‌ 6.గ్రీస్‌  

గజిబిజి బిజిగజి : 1.పదనిసలు 2.మరమరాలు  3.రామవీరరాజు  4.సుకుమారుడు  5.కదనరంగం 6.మనోవికాసం

అది ఏది?: 3

పదాల సందడి!: 1.శాపం 2.పాపం 3.కోపం 4.ధూపం 5.దీపం 6.ప్రతాపం 7.తాపం 8.అపురూపం 9.సంతాపం 10.ప్రతిరూపం

నేనెవర్ని : 1.అద్దంలో ప్రతిబింబం  2.గ్లవ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని