ట్వింకిల్.. ట్వింకిల్.. లెటర్ స్టార్స్!
ఇక్కడ కొన్ని నక్షత్రాలున్నాయి. వాటి మీద అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓ సారి ప్రయత్నించండి.
ఒక చిన్న మాట!
Try not to become a man of success, but rather try to become a man of value.
విజయవంతమైన వ్యక్తిగా కాకుండా.. విలువైన వ్యక్తిగా మారేందుకు ప్రయత్నించండి
రాయగలరా!
ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.
పద వలయం!
ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.
1.నీటిని నిల్వ ఉంచుతుంది
2. ఓ తిండి పదార్థం
3. అర్ధభాగం
4. ఇబ్బంది మరోలా
5. అన్నీ..
6. సరైన..
7. అన్యోన్యత
8. సరాసరి
తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.
దారేది?
చిన్నీకి జిలేబీలు తినాలపిస్తోంది. మీరు తనకు దారి చూపి కాస్త చేయండి ఫ్రెండ్స్!
నేను గీసిన బొమ్మ
జవాబులు
ట్వింకిల్.. ట్వింకిల్.. లెటర్ స్టార్స్: comfortable
రాయగలరా: 1.మరక 2.చురక 3.అరక 4.తీరము 5.కారము 6.జ్వరము 7.నేరము 8.వరము
తేడాలు కనుక్కోండి: 1.పిల్లి చెవి 2.నోరు 3.తోక 4.కాలు 5.కిటికీ 6.స్తంభం
పద వలయం: 1.సరస్సు 2.సమోసా 3.సగము 4.సమస్య 5.సర్వము 6.సక్రమం 7.సఖ్యత 8.సగటు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!