చెప్పగలరా?

టీచర్‌ క్లాసులోకి రాగానే విక్కీ అల్లరి చేస్తూ కనిపించాడు. వెంటనే నిల్చోబెట్టి ‘రెండుకు నాలుగు కలిపితే వచ్చే సమాధానాన్ని...

Published : 15 Feb 2022 00:06 IST

టీచర్‌ క్లాసులోకి రాగానే విక్కీ అల్లరి చేస్తూ కనిపించాడు. వెంటనే నిల్చోబెట్టి ‘రెండుకు నాలుగు

కలిపితే వచ్చే సమాధానాన్ని అయిదుతో గుణిస్తే ఎంత వస్తుంది?’ అని అడిగింది. మీరు చెప్పగలరా?


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


క్విజ్‌.. క్విజ్‌!


నేనెవర్ని?

1. అలకలో ఉన్నా. పిలకలోనూ ఉన్నా. కానీ, మరకలో మాత్రం లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. పిల్లల్ని చక్కగా నిద్రపుచ్చుతాను కానీ జోలపాటను కాదు. చిన్నారులకే కాదు పెద్దలకూ నేనంటే ఎంతో ఇష్టం. ఇంట్లో, బయట రెండు చోట్లా ఉంటాను. నా పేరేంటో తెలుసా?





జతచేయగలరా!

కింద రెండు వరుసల్లో కొన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి. వాటిలో సరైన జోడీని గుర్తించండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ


జవాబులు

ఏది భిన్నం?: 3

క్విజ్‌.. క్విజ్‌...!: 1.టుంగుటూరి ప్రకాశం పంతులు 2.న్యూయార్క్‌ 3.అయిదు గంటలు 4.అమెరికా 5.హిమాచల్‌ ప్రదేశ్‌  

పదాల సందడి: 1.మైకం 2.భూకంపం 3.కంపు 4.కంపరం 5.లోకం 6.కంకర 7.కందిపప్పు 8.నరకం 9.కంచె 10.కంచం 11.కంచు 12.కందిరీగ

నేనెవర్ని: 1.‘ల’ అక్షరం  2.ఊయల

జతచేయగలరా : 1-ఎఫ్‌, 2-ఇ, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ

చెప్పగలరా : 30


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని