ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 20 Feb 2022 00:09 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


చెప్పుకోండి చూద్దాం!

మనకు ఒకటో రెండో పేర్లు ఉంటాయి కదా! కానీ, డబ్బుకు మాత్రం బోలెడు ఉన్నాయి. స్థలాన్ని బట్టి, ఇచ్చిపుచ్చుకొనే వ్యక్తులను బట్టి అవి మారుతుంటాయి. కింద ఇచ్చిన ఆధారాల సాయంతో డబ్బును ఎక్కడ ఏ పేర్లతో పిలుస్తామో చెప్పగలరా?


జత చేయండి

ఇక్కడ ఒక వరసలో వివిధ మ్యూజియాలు, మరో వరసలో ప్రాంతాల పేర్లు ఉన్నాయి. వాటిలో సరైన జతను కనిపెట్టండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..!

1. మన జాతీయ గీతం ‘జనగణమన’ను తొలిసారి ఎక్కడ ఆలపించారు?

2. ప్రపంచ బ్యాంక్‌ ఎక్కడ ఉంది?

3. బ్యాడ్మింటన్‌ కాక్‌ సుమారు ఎంత బరువు ఉంటుంది?

4. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని క్రీడలు ఉన్నాయి?

5. మూడు కనురెప్పలు కలిగి ఉండే జంతువు ఏది?

6. ప్రపంచంలోకెల్లా అతి సన్నటి నది ఏది?


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడున్న పదాల్లో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అది ఏదో ఆలోచించండి.
చాక్లెట్‌, లాలీపాప్‌, క్యాండీ, ఐస్‌గోలా, బూందీ, కుకీస్‌


నింపగలరా?

ఇక్కడ కొన్ని అసంపూర్తి పదాలు ఉన్నాయి. అన్ని ఖాళీల్లో ‘మూడు అక్షరాలు’ సరిగ్గా సరిపోతాయి. అవి ఏవో ఆలోచించండి?  



నేను గీసిన బొమ్మ!


జవాబులు

ఏది భిన్నం : 2

చెప్పుకోండి చూద్దాం : 1.దక్షిణ 2.ఫీజు(రుసుం) 3.పాకెట్‌ మనీ 4.పన్ను 5.జరిమానా 6.పింఛను(పెన్షన్‌) 7.జీతం 8.కూలి 9.టిప్‌

ఆ ఒక్కటి ఏది : బూందీ

క్విజ్‌.. క్విజ్‌ : 1.కోల్‌కతా 2.అమెరికాలోని వాషింగ్టన్‌లో.. 3.అయిదు గ్రాములు 4.సుమారు ఎనిమిది వేలు 5.ఒంటె 6.చైనాలోని హులాయి

నింపగలరా : ARE

జత చేయండి : 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు