బొమ్మల్లోని పేర్లేంటబ్బా?

ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. వాటిలో పేర్లు దాగి ఉన్నాయి. అవేంటో ఆలోచించండి చూద్దాం.  

Published : 21 Feb 2022 00:55 IST

ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. వాటిలో పేర్లు దాగి ఉన్నాయి. అవేంటో ఆలోచించండి చూద్దాం.  


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని బోగీలకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..!

1. శరీర ఉష్ణోగ్రతను కొలిచేందుకు వాడే పరికరం ఏది?
2. భూమి కంటే బృహస్పతి గ్రహం ఎన్ని రెట్లు పెద్దది?
3. హాకీ కర్రను తొలిసారిగా ఏ పదార్థంతో తయారు చేశారు?
4. గోల్ఫ్‌ క్రీడను మొదటిసారిగా ఎక్కడ ఆడారు?
5. ప్రాథమిక రంగులు అని వేటిని పిలుస్తారు?

6. పాండాలు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతాయి?


అక్షర వలయం

ఇచ్చిన ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను పూరించండి. అన్నీ ‘అ’తో మొదలయ్యే పదాలే.
1. వనం మరోలా.. 2. విశాఖ సమీపంలోని ఓ లోయ 3. గెలలు వేసే తోట  4. నాగలి ఇంకోలా..  5. ఇలలు కాదు.. 6. బాలకృష్ణ తాజా సినిమా  7. దారానికి రంగు వేసే ప్రక్రియ 8. ‘అరుస్తాం’కి వ్యతిరేక పదం  


నేను గీసిన బొమ్మ!


జవాబులు

అక్షరాల రైలు : తిదీజునివిగిగీళిని
క్విజ్‌.. క్విజ్‌ : 1.థర్మామీటర్‌ 2.11.2 రెట్లు 3.ఆవు పేడ 4.స్కాట్లాండ్‌ 5.ఎరుపు, నీలం, పసుపు 6.12 నుంచి 14 గంటలు
తేడాలు కనుక్కోండి : 1.సీతాకోకచిలుక రెక్కలు 2.పువ్వులు 3.పొద 4.తాబేలు కాళ్లు 5.నోరు 6.తాబేలు శరీరం పైభాగం
అక్షర వలయం : 1.అడవి 2.అరకు 3.అరటి 4.అరక 5.అలలు 6.అఖండ 7.అద్దకం 8.అరవం
బొమ్మల్లోని పేర్లేంటబ్బా? : 1.కమల 2.గోపాల్‌  3.వందన 4.వర్ణన


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని