అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంత పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 22 Feb 2022 01:04 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంత పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..!

1. తేనెటీగలకు ఎన్ని కళ్లు ఉంటాయి?
2. భారీగా ఉండే ‘టైటానిక్‌’ షిప్‌  ఏ సంవత్సరంలో మునిగిపోయింది.
3. ఖడ్గమృగం కొమ్ము ఏ పదార్థంతో తయారవుతుంది?
4. మానవ శరీరంలో పుట్టినప్పుడు లేకుండా నాలుగేళ్లకు తయారయ్యే ఎముకలాంటి నిర్మాణమేది?
5. ఈజిప్టు ప్రజలు ఏ జంతువును దైవంగా భావించేవారు?
6. అతి చిన్న వయసులో నోబెల్‌ పొందిన వ్యక్తి ఎవరు?
7. ‘ఓటీటీ’ అంటే ఏమిటి?
8. ఏ దేశస్థులు చాక్లెట్లను ఎక్కువగా తింటుంటారు?


నేనెవర్ని?

కొలనులో ఉంటాను కానీ తామర పువ్వును కాదు. కొలిమిలో ఉంటాను కానీ ఇనుమును కాను. కొబ్బరికాయలోనూ ఉంటాను కానీ నీళ్లను కాదు. ఇంతకీ నేను ఎవరు?


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


అవునా..కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో ఏది కాదో చెప్పగలరా?
1. జీబ్రాల శరీరం నల్ల రంగులో ఉంటుంది. దానిపై తెల్లటి గీతలు ఉంటాయి.
2. భారత రాష్ట్రపతి నరేంద్ర మోదీ
3. ఆడ గాడిదను ఇంగ్లిష్‌లో ‘జెన్నీ’ అని పిలుస్తారు.
4. ఖర్జూరా పండ్లు ఎక్కువగా సౌదీ అరేబియా, అఫ్గనిస్థాన్‌ల్లో పండుతాయి.
5. కుక్క తోక వంకరగా ఉండదు.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు : ACCESSABILITY

క్విజ్‌.. క్విజ్‌ : 1.అయిదు 2.1912 3.కెరటిన్‌ 4.మోకాలి చిప్ప 5.పిల్లి 6.మలాలా యూసుఫ్‌జాయ్‌ 7.ఓవర్‌ ది టాప్‌  8.స్విట్జర్లాండ్‌

ఏది భిన్నం : 3 అవునా.. కాదా : 1.అవును 2.కాదు 3.అవును 4.అవును 5.కాదు

నేనెవర్ని : ‘కొ’ అక్షరం

ఎటైనా ఒకటే


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని