క్విజ్‌.. క్విజ్‌..!

1. ఈ చిత్రంలో కనిపిస్తున్న వాయిద్య పరికరం పేరేమిటి?

Updated : 24 Feb 2022 06:01 IST

1. ఈ చిత్రంలో కనిపిస్తున్న వాయిద్య పరికరం పేరేమిటి?

2. జర్మనీ దేశ రాజధాని ఏది?

3. మెదడుకు రక్షణగా ఉండే ఎముకలాంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు?

4. సూర్యుడికి అతిదగ్గరగా ఉండే గ్రహం ఏది?

5. గోల్ఫ్‌ ఆడే మైదానాన్ని ఏమని పిలుస్తారు?


పదమేంటబ్బా!

కింద ఉన్న వృత్తంలోని అక్షరాలను బట్టి పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం!


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


రాయగలరా.!

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.



 


నేనెవర్ని?

1. వెలుతురు ఉన్నప్పుడే కనిపిస్తాను. చీకట్లో మాత్రం కనిపించను. ఇంతకీ నేను ఎవర్ని?

2. నన్ను కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను. వాడకం అయిపోయాక తెల్లగా తయారవుతాను. నేను ఎవరో తెలిసిందా?


బొమ్మల్లో గప్‌చుప్‌!

ఈ చిత్రాల పేర్లను తెలుగులో రాయండి, రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే ఓ కూరగాయ పేరు వస్తుంది.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

పదమేంటబ్బా: championship

అది ఏది : 3  నేనెవర్ని?: 1.నీడ 2.బొగ్గు

క్విజ్‌.. క్విజ్‌ : 1.saxophone 2.బెర్లిన్‌ 3.పుర్రె (sskullz) 4.బుధుడు 5.గోల్ఫ్‌ కోర్స్‌

బొమ్మల్లో గప్‌చుప్‌: దొండకాయ

రాయగలరా...!: 1.వాస్తవం 2.పుస్తకం 3.నేస్తము 4.మస్తకము 5.సమస్తము  



 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని