ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 26 Feb 2022 06:21 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


క్విజ్‌.. క్విజ్‌...!

1. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పక్షి జాతులున్న దేశం ఏది?
2. ప్రపంచంలోకెల్లా అత్యధిక నదులు ఏ దేశంలో ఉన్నాయి?
3. ఏ సముద్రపు జీవి రక్తం నీలి రంగులో ఉంటుంది?
4. తల లేకుండా వారం రోజుల వరకూ జీవించగల జీవి ఏది?
5. పులులు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయి?




ఆలోచించగలరా?
ఇక్కడ అగ్గిపుల్లలతో ఒక సమీకరణం ఉంది. కానీ, అది తప్పు. ఏదైనా ఒక పుల్లను మాత్రమే జరిపి, దాన్ని సరిజేయగలరా?


పొడుపు కథలు

1. అరచేతి పట్నాన అరవై రంధ్రాలు. ఏంటది?
2. ఆ ఇంటికీ, ఈ ఇంటికీ మధ్య ఒకటే దూలం. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. కాళ్లూ, చేతులూ ఉన్నా నడవలేనిది ఏది?
4. ఒళ్లంతా కరకర.. కడుపంతా చేదు.. అదేంటో?



నేను గీసిన బొమ్మ!






జవాబులు
పొడుపు కథలు: 1.జల్లెడ 2.ముక్కు 3.కుర్చీ 4.కాకరకాయ
చెప్పగలరా : 1.లావణ్య 2.రచన 3.వనజ
క్విజ్‌.. క్విజ్‌..: 1.కొలంబియా 2.స్విట్జర్లాండ్‌ 3.ఆక్టోపస్‌ 4.బొద్దింక 5.భారతదేశం
ఏది భిన్నం : 2
ఆలోచించగలరా : తొమ్మిది అంకెలో ఎడమవైపు పుల్లను తీసి, దాని ముందు మైనస్‌లా పెడితే సరి. (-3+5=2)
ఎటైనా ఒకటే :


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని