రాయగలరా?

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.

Published : 27 Feb 2022 00:38 IST





కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


తప్పేంటో చెప్పండి!
నేస్తాలూ! ఇక్కడున్న ప్రతి పదంలోనూ ఓ తప్పుంది. అదేంటో కనిపెట్టి సరైన పదం రాయండి.
1. అనుపరీక్ష
2. అణుమానం
3. భహుమతి
4. గురుత్వాఖర్షణ
5. బలప్రధర్శన
6. మహిమాణ్వితం
7. గందరగోలం
8. తీర్మాణం


నేను గీసిన బొమ్మ


జవాబులు
క్విజ్‌... క్విజ్‌..: 1.చేప 2.కంగారూ 3.అల్యూమినియం 4.శాంతి 5.జపాన్‌  
రాయగలరా?: 1.నివాసం 2.నివాళి 3.నిరసన 4.నిప్పు 5.నిజం 6.నిజాయతీ 7.నిరాహారదీక్ష 8.నిమిషం 9.నిద్ర 10.నిస్సత్తువ 11.నిశ్శబ్దం 12.నిషేధం
తప్పేంటో చెప్పండి: 1.అణుపరీక్ష 2.అనుమానం 3.బహుమతి 4.గురుత్వాకర్షణ 5.బలప్రదర్శన 6.మహిమాన్వితం 7.గందరగోళం 8.తీర్మానం
అక్షరాల చెట్టు:  carbohydrates
కవలలేవి? : 1,4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు