అక్షరాలేవి?

చిత్రాలను చూసి ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలేవో రాయండి. 

Updated : 28 Feb 2022 06:28 IST

చిత్రాలను చూసి ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలేవో రాయండి.


పదమేంటబ్బా!

కింద ఉన్న అక్షరాలనుబట్టి పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం?


క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్‌ ఫోన్‌ను ఏ కంపెనీ తయారు చేసింది?

2. ఇంటర్నెట్‌ వినియోగదారులు అధికంగా ఉన్న దేశం ఏది?

3. ఆవు ఏ దేశపు జాతీయ జంతువు?

4. ఉక్రెయిన్‌ రాజధాని ఏది?

5. ‘మిక్కీ మౌస్‌’ పాత్రను సృష్టించింది ఎవరు?

6. ‘ఇండియన్‌ షేక్స్‌పియర్‌’ అని ఎవరికి పేరు?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజి బిజిగజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.


చెప్పుకోండి చూద్దాం!

1. పచ్చగా ఉంటాను కానీ పత్రాన్ని కాను. మాట్లాడగలను కానీ మనిషిని కాను. ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాదు. ఇంతకీ నేను ఎవర్ని?

2. నేను నల్లగా ఉంటే శుభ్రంగా ఉన్నట్లు. తెల్లగా ఉంటే మురికిగా మారినట్లు! ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?  


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ!


జవాబులు

అక్షరాలేవి?: 1.తాజ్‌మహల్‌ 2.ఎర్రకోట 3.హవామహల్‌ 4.గోల్కొండ కోట 5.చార్మినార్‌ 6.మైసూర్‌ ప్యాలెస్‌

క్విజ్‌.. క్విజ్‌..: 1.మోటరోలా 2.చైనా 3.నేపాల్‌ 4.కీవ్‌ 5.వాల్ట్‌డిస్నీ 6.కాళిదాసు

గజిబిజి బిజిగజి: 1.సైనికుడు 2.సమరయోధుడు 3.అనుమానం 4.బహుమతి 5.పాఠశాల 6.సంగీతసాధన 7.శాంతి సందేశం 8.పావురము

పదమేంటబ్బా!: earthquake

అది ఏది?: 2

చెప్పుకోండి చూద్దాం!: 1.రామచిలుక 2.నల్లబల్ల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని