తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 01 Mar 2022 00:51 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


ఆ ఒక్కటి ఏది?

దిగువనున్న పదాల జతల్లో ఒక్కటి మాత్రం భిన్నంగా ఉంది.అది ఏదో కనిపెట్టగలరా?


అక్షర వలయం

ఇచ్చిన ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను పూరించండి.
అన్నీ ‘న’తో మొదలయ్యే పదాలే వస్తాయి.

1. నటులు చేసేది 2. నాలుగు పదులు  3. కన్ను  4. యముడు శిక్షలు విధించే చోటు

5. ట్రస్టు.. తెలుగులో.. 6. ప్రవహిస్తూ ఉండేవి 7. ఒంట్లో బాగాలేకపోవడం 8. మానవుడు


క్విజ్‌.. క్విజ్‌


తమాషా ప్రశ్నలు

* 1. ఆగకుండా 60 నిమిషాలు పరుగెత్తితే ఏమవుతుంది?

* 2. మన టైమ్‌ బాగుండాలంటే ఏం చేయాలి?  

* 3. ఫస్ట్‌ ర్యాంక్‌ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి?

* 4. వీసా అడగని దేశం ఏది?

* 5. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని ఎలా చెప్పగలం?



నేను బొమ్మ గీశానోచ్‌!


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌: 1.అమెరికా, కెనడా 2.12 3.మొసలి 4.బైనరీ 5.గుడ్లగూబ 6.ఆస్ట్రేలియా

అక్షరాల చెట్టు: లీనిగిబీవీదీవీలివీబిఖినిళీ అక్షర వలయం: 1.నటన 2.నలభై 3.నయనం 4.నరకం 5.నమ్మకం 6.నదులు 7.నలత 8.నరుడు

ఆ ఒక్కటి ఏది: పెన్ను-షార్ప్‌నర్‌ తేడాలు కనుక్కోండి: 1.కోతి కాలు 2.చెట్టు కొమ్మ 3.రాళ్లు 4.సింహం కాలు 5.నక్క చెవి 6.జిరాఫీ నోరు

తమాషా ప్రశ్నలు : 1.గంట అవుతుంది 2.వాచీని శుభ్రం చేసుకోవాలి 3.పెన్నుతో.. 4.సందేశం 5.నోటితో..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని