సరిచేయగలరా?

ఇక్కడ అగ్గిపుల్లలతో ఒక సమీకరణం ఉంది. కానీ, అది తప్పు. వాటిలో ఏవైనా మూడు పుల్లలను మాత్రమే తీసివేసి.. దాన్ని సరిచేయగలరా?

Published : 04 Mar 2022 01:12 IST


ఇక్కడ అగ్గిపుల్లలతో ఒక సమీకరణం ఉంది. కానీ, అది తప్పు. వాటిలో ఏవైనా మూడు పుల్లలను మాత్రమే తీసివేసి.. దాన్ని సరిచేయగలరా?



క్విజ్‌.. క్విజ్‌..!!
1. దేశంలో అత్యున్నత న్యాయస్థానంగా దేన్ని వ్యవహరిస్తారు?
2. భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎక్కడుంది?
3. వాసన గుర్తించగలిగే సామర్థ్యం ఉన్న ఒకే ఒక పక్షి ఏది?
4. మానవ శరీరంలో తిరిగి తానంతట తానే పునరుద్ధరించుకోలేని భాగం ఏది?
5. జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
6. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకొంటారు?



అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ!


జవాబులు
అక్షర వలయం : 1.మనకు 2.మమత 3.మధనం 4.మమ్ముట్టి 5.మనసు 6.మనిషి 7.మకరం 8.మతాబు
సరిచేయగలరా : ఎనిమిది అంకె నుంచి ఒక అగ్గిపుల్ల తీస్తే ఆరు అవుతుంది. మరో పుల్ల తీసి ప్లస్‌ గుర్తును మైనస్‌ చేయండి. ఏడు నుంచి ఇంకో పుల్లను తీసి ఒకటి చేస్తే.. సమీకరణం ఒప్పు అవుతుంది. (6-1=5)
అది ఏది : 3
జత చేయండి : 1-సి, 2-బి, 3-ఎ, 4-ఇ, 5-డి
క్విజ్‌.. క్విజ్‌ : 1.సుప్రీం కోర్టు 2.దిల్లీ 3.కివీ 4.దంతాలు 5.ఉత్తరాఖండ్‌ 6.మార్చి 23
ఆ ఒక్కటి ఏది : 479979 (మిగతా వాటన్నింటిలో అవే అంకెలు అటూఇటూ అయ్యాయి.)
బొమ్మల్లో పేర్లు : 1.విజయ్‌ 2.అన్వేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని