అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 08 Mar 2022 01:18 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పగలరా?

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 5, 2, 6 అక్షరాలను కలిపితే ‘నీలం’ అనే అర్థాన్నిస్తా. కానీ, ముట్టుకుంటే మాయమవుతా. ఇంతకీ నేను ఎవరిని?  
2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 4, 5, 2 అక్షరాలను కలిపితే ఒకలాంటి ఈగనవుతా. 1, 2, 3, 5 అక్షరాలను కలిపితే  నవ్విస్తా. ఇప్పటికైనా  నేనెవరో తెలిసిందా?


రాయగలరా...

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


క్విజ్‌.. క్విజ్‌..!



చిత్రాల్లో ఏముందో!

ఈ బొమ్మల పేర్లను గడుల్లో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని మూగజీవుల పేర్లు ఉన్నాయి. వీటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేదో కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..: 1.ఊసరవెల్లి 2.ముంబయి 3.మంచినీల్‌ 4.విటమిన్‌ ఎ  5.శని 6.తేనెటీగ

రాయగలరా..!: 1.పురుగు 2.తరుగు 3.గురువు 4.బరువు 5.చెరువు 6.ఉరుము 7.తరువు 8.చిరుగు

అది ఏది: 1

చిత్రాల్లో ఏముందో!: పంచదార

ఆ ఒక్కటి ఏది : నెమలి

చెప్పగలరా :  1. తీగీతీతీలిని  2. లీనిలీతీనిళి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు