చిత్ర వినోదం

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించండి. రంగు గళ్లలో అక్షరాలను కలిపితే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.

Published : 09 Mar 2022 01:08 IST

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించండి. రంగు గళ్లలో అక్షరాలను కలిపితే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..!

1. లీపు సంవత్సరానికి ఎన్ని రోజులు?
2. ఎవరెస్ట్‌ పర్వతాన్ని నేపాల్‌లో ఏమంటారు?
3. ఏ ఖండంలో ఎక్కువ దేశాలున్నాయి?
4. ఒక మైలు అంటే కిలోమీటర్లలో ఎంత దూరం?
5. బుల్లెట్‌ రైలు మొదటిసారిగా ఏ దేశంలో పరుగులు పెట్టింది?
6. మనిషి శరీరంలో రెండో అతిపెద్ద అవయవం ఏది?


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.కనుక్కోండి చూద్దాం.


అక్షర వలయం


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌... క్విజ్‌...!: 1.366 2.సాగరమాత 3.ఆఫ్రికా 4. 1.6 కిలోమీటర్‌ 5.జపాన్‌ 6.కాలేయం  
అక్షర వలయం: 1.పడవ 2.పదును 3.పలక 4.పలుగు 5.పనస 6.పరువు 7.పరుపు 8.పలుకు

తేడాలు కనుక్కోండి: 1.సింహం నోరు 2.తోక 3.కాలు 4.కుందేలు కాలు 5.నక్కచెవి 6. చెట్టు
చిత్ర వినోదం:(ladder) 1. ball 2.slate 3.building 4.dog 5. ear 6.rat
ఇచ్చిన ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను పూరించండి. అన్నీ ‘ప’తో మొదలయ్యే పదాలే వస్తాయి.



1. నీటిలో ప్రయాణ సాధనం
2. కత్తికి ఉండేది
3. విద్యార్థికి అవసరమైంది
4. మట్టిని తవ్వేది
5. ఓ పండు
6. ప్రతిష్ఠకు ముందు ఉంటుంది
7. హాయిగా నిద్రపోవాలంటే ఉపయోగపడేది
8. ఉలుకు... తర్వాత వచ్చేది


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని