కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 11 Mar 2022 00:47 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.





క్విజ్‌.. క్విజ్‌..!
1. బబుల్‌గమ్‌ను ఏ దేశంలో నిషేధించారు?
2. కోడి గుడ్లను అధికంగా ఏ దేశం ఉత్పత్తి చేస్తుంది?
3. మహాత్మాగాంధీ ఏ దేశంలో ‘లా’ చదివారు?
4. ‘లైఫ్‌ లైన్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌’ అని ఏ నదిని పిలుస్తారు?
5. ‘నల్లబంగారం’ అని దేన్ని అంటారు?


చెప్పగలరా?
1. నేను ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి మూడు అక్షరాలు ‘మీరెంత పెద్దవారో’ తెలిపితే.. 1, 5, 3, 4 అక్షరాలు మాత్రం శరీరంలోని ఓ అవయవాన్ని సూచిస్తాయి. ఇంతకీ నేను ఎవరిని?
2. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 5, 6 అక్షరాలు ‘వరస’ అనే అర్థాన్నిస్తే.. 3, 2, 1 అక్షరాలు దొంగతనాన్ని సూచిస్తాయి.


ఏవి.. ఎందులో?
ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి. వాటిలో ఒకే లక్షణాలున్న మూడు పదాలను ఒక జట్టుగా.. అలా మొత్తంగా నాలుగు గ్రూపులుగా విభజించండి చూద్దాం.
వినిజ్ట్రూనిNEWZEALAND, KIWI,
NOKIA, TURKEY,
BLACK, FINLAND,
APPLE, BLACKBERRY,
ORANGE, INDIGO,
CROW, NETHERLANDS


నేను గీసిన బొమ్మ


జవాబులు
క్విజ్‌.. క్విజ్‌..!: 1.మలేషియా 2.చైనా 3.ఇంగ్లాండ్‌ 4.నర్మద 5.బొగ్గు
గజిబిజి బిజిగజి: 1.మానవుడు 2.మహనీయుడు 3.దానగుణం 4.నాగుపాము 5.నీరాజనం 6.నిబంధన 7.ఆలోచన 8.ఆచరణ కవలలేవి: 1, 4
చిత్రాల్లో ఏముందో: వానపాము
ఆ ఒక్కటి ఏది : 4248 (నాలుగు అంకె రెండుసార్లు వచ్చింది)
చెప్పగలరా : : 1. LANGUAGE  2. BORROW
ఏవి.. ఎందులో : 1.NEWZEALAND, FINLAND, NETHERLANDS 2.TURKEY, KIWI, CROW ; 3.NOKIA, BLACKBERRY, APPLE ; 4.BLACK, ORANGE, INDIGO సరిచేసి రాస్తే అర్థంవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని