క్విజ్‌.. క్విజ్‌..!

లేపాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?

Published : 17 Mar 2022 00:34 IST

1. శ్రీలంక జాతీయజెండాపై ఏ జంతువు చిత్రం కనిపిస్తుంది?

2. 240 గంటలంటే ఎన్ని రోజులు?

3. లేపాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?

4. ‘భారతరత్న’ పొందిన మొట్టమొదటి క్రీడాకారుడు ఎవరు?

5. ‘స్పైస్‌ గార్డెన్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?

6. జైనమతం ఏ దేశంలో పుట్టింది?

7. ‘లిల్లీ పువ్వుల దేశం’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?


జత చేయండి

ఇక్కడ ఒక వరసలో జంతువుల పేర్లూ, మరో వరసలో వాటి వివరాలూ ఉన్నాయి. సరైన జతను గుర్తించండి చూద్దాం.


ఆలోచించగలరా?

దిగువన కొన్ని ఆంగ్ల పదాలు అసంపూర్తిగా ఉన్నాయి. అన్ని ఖాళీల్లో ‘మూడు అక్షరాల జత’ సరిగ్గా సరిపోతుంది. అదేదో కనిపెట్టి.. పదాలను అర్థవంతంగా మార్చండి చూద్దాం. 

 


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని పదాల జంటలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేదో కనిపెట్టగలరా?


తమాషా... తమాషా!

ఇక్కడ కొన్ని ఆధారాలున్నాయి. వాటి సాయంతో ఈ పదచక్రంలోని వృత్తాలను నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


రాయగలరా!

ఇక్కడ కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి కదా! వాటిల్లో ఒక్కోపదానికి మరో పర్యాయపదం ఉంది. మరి వాటిని కనిపెట్టండి.


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..!: 1.సింహం 2.పది రోజులు 3.ఆంధ్రప్రదేశ్‌ 4.సచిన్‌ 5.కేరళ 6.భారతదేశం 7.కెనడా

రాయగలరా!: మాత- జనని, కూతురు- పుత్రిక, చుట్టం- బంధువు, హస్తి- ఏనుగు, హయము- గుర్రం, మాసం- నెల, చప్పుడు- ధ్వని, ప్రమాదం- ఆపద, మర్యాద- గౌరవం, నమస్కారం- వందనం, కల్ల- అసత్యం, కృతజ్ఞతలు- ధన్యవాదాలు, నిజం- సత్యం, కోరిక- ఆశ, వెలుగు- కాంతి.

తమాషా.. తమాషా..!: 1.శరణం 2.మరణం 3.చరణం 4.కరణం 5.కారణం 6.పూరణం 7.తోరణం

జత చేయండి : 1-సి, 2-ఎఫ్‌, 3-బి, 4-ఇ, 5-ఎ, 6-డి

ఆ ఒక్కటి ఏది : భూమి-ఆకాశం (మిగతావన్నీ ఒకదానికొకటి సంబంధించినవి)

ఆలోచించగలరా : 1. AGE 2. QUI 3. OLI 4. OOL

కవలలేవి?: 2, 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని