క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రపంచంలో అతి పొడవైన నది పేరేమిటి? 2. ఏ జంతువు నీరు తాగితే ప్రాణాలు కోల్పోతుంది?

Published : 19 Mar 2022 00:38 IST

1. ప్రపంచంలో అతి పొడవైన నది పేరేమిటి?
2. ఏ జంతువు నీరు తాగితే ప్రాణాలు కోల్పోతుంది?
3. నేషనల్‌ డెయిరీ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ ఎక్కడ ఉంది?
4. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్‌ ఏది?
5. ప్రస్తుతం మహిళల వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి?  
6. హైదరాబాద్‌ నగరం మీదుగా ప్రవహించే నది పేరేమిటి?


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడున్న అంశాల్లో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేంటో చెప్పగలరా?

1. బూట్లు, గ్లవ్స్‌, సాక్సులు, చెప్పులు
2. బ్రెడ్‌, బర్గర్‌, పిజ్జా, 
ఫ్రెంచ్‌ ఫ్రైస్‌


చెప్పగలరా?

ఇక్కడ రంగురంగుల గడుల వరసలతో రెండు ఆకారాలు ఉన్నాయి. వాటిలో ఎడమ వైపున ఉన్న ఆకారం

ఒక రూల్‌ ప్రకారం ఉన్నా.. కుడివైపుది మాత్రం లేదు. బాగా పరిశీలించి.. ఇంతకీ ఆ రూల్‌(నిబంధన) ఏంటో చెప్పగలరా?


జత చేయండి

ఇక్కడ ఒక వరసలో సంవత్సరాలు, మరో వరసలో వాటిని పిలిచే విధానాలూ ఉన్నాయి. సరైన జతను గుర్తించండి చూద్దాం.



నేను గీసిన బొమ్మ!


జవాబులు

ఏది భిన్నం : 3

క్విజ్‌.. క్విజ్‌ : 1.నైలు 2.కంగారూ ఎలుక 3.హరియాణా 4.విటమిన్‌-సి 5.న్యూజిలాండ్‌ 6.మూసీ

ఆ ఒక్కటి ఏది : 1.గ్లవ్స్‌ (మిగతావి కాళ్లకు వేసుకునేవి) 2.ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ (మిగతావన్నీ బ్రెడ్‌కు సంబంధించినవి)

జత చేయండి : 1-సి, 2-ఎ, 3-డి, 4-బి 5-ఇ

చెప్పగలరా : ప్రతి వరసలో వంకాయ రంగు గడికి కుడి వైపు కంటే ఎడమవైపు ఎక్కువ గడులు ఉండాలనేది నిబంధన.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని