క్విజ్‌.. క్విజ్‌..!

1.  పంజాబ్‌ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చింది? 2. ‘విశ్వకవి’ అనే బిరుదును పొందింది ఎవరు?

Updated : 22 Mar 2022 03:10 IST

1.  పంజాబ్‌ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?

2. ‘విశ్వకవి’ అనే బిరుదును పొందింది ఎవరు?

3. ఏ సరస్సులో మనుషులు పడిపోయినా మునిగిపోరు?

4. దిస్పూర్‌ ఏ రాష్ట్రానికి రాజధాని?

5. జపాన్‌ ఏ ప్రపంచయుద్ధంలో బాగా దెబ్బతింది?


చిత్రాల్లో దాగుంది!

ఈ చిత్రాల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే ఓ జీవి పేరు వస్తుంది.



హుష్‌ గప్‌చుప్‌!

ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో పూరిస్తే కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తమాషా ప్రశ్నలు!

1. మనల్ని కుట్టే కాలు..?

2. విజ్ఞానాన్ని ఇచ్చే కాలు?

3. పంచి ఇచ్చే కాలు?

4. పెరుగుదలకు తోడ్పడే కాలు?


నేను గీసిన బొమ్మ!


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌ : 1.నదుల వల్ల 2.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 3.మృతసముద్రం 4.అసోం 5.జపాన్‌

తమాషా ప్రశ్నలు!: 1.కీటకాలు 2.పుస్తకాలు 3.పంపకాలు 4.పోషకాలు

చెప్పుకోండి చూద్దాం!: 1.పళ్లు 2.ఫోన్‌ 3.వంకాయ  

తేడాలు కనుక్కోండి!: 1.చేప 2.పక్షి 3.కప్ప 4.నక్క కాలు 5.కంచె 6.పూలు

చిత్రాల్లో దాగుంది: కంచరగాడిద (1.దవడ 2.గాలిమర 3.వరికంకి 4.తెరచాప 5.చదరంగం 6.నారుమడి)

హుష్‌ గప్‌చుప్‌!: 1.పిఠాపురం 2.శ్రీకాళహస్తి 3.కరీంనగర్‌ 4.తిరుపతి 5.వరంగల్‌ 6.మచిలీపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని