Published : 24 Mar 2022 01:42 IST

అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


క్విజ్‌... క్విజ్‌...!

1. ఏ జీవి తన నాలుకను బయటకు చాచలేదు?  
2. కప్పలు ఏ అవయవంతో నీటిని తాగుతాయి?
3. అంగారక గ్రహం మీద నుంచి సూర్యాస్తమయం ఏ రంగులో కనిపిస్తుంది?
4. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన భవంతి పేరేంటి?
5. తూనీగలకు ఎన్ని కాళ్లుంటాయి?
6. మన శరీరంలో ఏ అవయవానికి అసలు నొప్పే తెలియదు?


ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో..

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.


సరిచేయగలరా!

ఇక్కడ ఉన్న వాక్యాల్లో రంగుల్లో కొన్ని పదాలున్నాయి. అవి ఉన్నచోట అవే అర్థాలు వచ్చే వేరే పదాలు వాడాలి. అప్పుడు వాక్యాలు అర్థవంతమవుతాయి. ఓసారి ప్రయత్నించండి.
1. నిన్న వచ్చిన గాలివానకు వరాహంరి కూలింది.
2. గుట్టనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు.
3. అరరే.. తాళంకర్ణం ఎక్కడో పడిపోయింది.
4. ఈ వర్షంరాల వల్ల ప్రజలు ఇళ్లలో ఉండలేకపోతున్నారు.  
5. మన లోక్షీరం మనకు చెప్పేవారే నిజమైన ఆప్తులు.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


 


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు: REFRIGERATOR
ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో...!: ఒప్పులు: 2, 6, 7, 8   తప్పులు: 1.వేసవికాలం,  3.వజ్రాభరణాలు, 4.విద్యార్థి 5.శబ్దకాలుష్యం
సరిచేయగలరా!: 1.పందిరి 2.కొండనాలుక 3.తాళంచెవి 4.వానరాల 5.లోపాలు
కవలలేవి?: 2, 3
క్విజ్‌.. క్విజ్‌..!: 1.మొసలి 2.చర్మం 3.నీలి 4.బుర్జ్‌ ఖలీఫా 5.ఆరు 6.మెదడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని