అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 25 Mar 2022 06:14 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



క్విజ్‌..క్విజ్‌...!

1. విద్యుత్‌ బల్బును ఎవరు కనిపెట్టారు?
2. ఎడారి ఓడ అని ఏ జీవికి పేరు?
3. ఐస్‌క్రీమ్‌ను మొదట్లో ఏమని పిలిచేవారు?
4. ప్రపంచంలోకెల్లా అతి చిన్న క్షీరదం పేరేంటి?  
5. అతి చిన్న ఖండం ఏది?


చెప్పగలరా?
ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి.. ఎరుపురంగు శాతం తక్కువ నుంచి ఎక్కువ ఉన్న బొమ్మల వరస క్రమాన్ని గుర్తించండి చూద్దాం.







జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..!: 1.థామస్‌ అల్వా ఎడిసన్‌ 2.ఒంటె 3.క్రీమ్‌ఐస్‌ 4.బంబుల్బీ బ్యాట్‌ (గబ్బిలం) 5.ఆస్ట్రేలియా
చెప్పగలరా :
B, C, A, E, D
ఆ ఒక్కటి ఏది : 1.బొద్దింక (మిగతావి ఎగరగలవు) 2.మునగకాయ (మిగతావి నేల లోపల పండుతాయి)
ష్‌.. గప్‌చుప్‌!: 1.నిచ్చెన 2.తిరగలి 3.బొంగరం 4.పుస్తకము 5.ఉంగరం 6.పాదరక్షలు
అది ఏది: 1



 మా చిరునామా:
హాయ్‌బుజ్జీ విభాగం,
ఈనాడు ప్రధాన కార్యాలయం,  
రామోజీ ఫిలింసిటీ,  
హైదరాబాద్‌ - 501 512


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని