కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 28 Mar 2022 06:32 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


క్విజ్‌..  క్విజ్‌..!


హుష్‌ గప్‌చుప్‌!

ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో పూరిస్తే కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి.






ఏంటో తెలుసా?

1. రాజుగారి తోటలో రోజాపూలు. చూసేవారే కానీ కోసేవారే లేరు. ఇంతకీ ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. గోడమీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించే బొమ్మ. ఏంటో తెలుసా?
3. చిటపట చినుకులు... చిటారు చినుకులు.. ఎంత కురిసినా వరదలు రావు. అవేమిటో చెప్పుకోండి చూద్దాం?


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..!: 1.ఎర్నాకులం 2.పాము 3.స్విట్జర్లాండ్‌ 4.12 సంవత్సరాలకు ఒక్కసారి 5.రూబుల్‌ కవలలేవి?: 3, 4

అక్షరాల చెట్టు: SPECIALISATION

హుష్‌ గప్‌చుప్‌!: 1.రంపచోడవరం 2.అలహాబాద్‌ 3.లంబసింగి 4.భద్రాచలం 5.తెనాలి 6.నిజామాబాద్‌ 7.కాగజ్‌నగర్‌ 8.కాకినాడ

పేరు దాగుంది: 1.దాము 2.సుమ 3.వసంత 4.రవి 5.గిరి 6.రంగ

ఏంటో తెలుసా? 1.నక్షత్రాలు 2.తేలు 3.కన్నీళ్లు తమాషా ప్రశ్నలు: 1.కాసుల పేరు 2.పసందు 3.పావురాయి 4.పరాయి

తప్పులే తప్పులు: 1.విద్యాలయం 2.అభినందన 3.అభిమానం 4.బహుమానం 5.సన్మానం 6.సత్కార్యం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని