అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 29 Mar 2022 00:46 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పద చక్రం

ఇక్కడ రెండు వృత్తాలున్నాయి. పై వృత్తంలోని పదాలకు కింది వృత్తంలోని పదాలు సరిపోతాయి. కానీ అవి క్రమపద్ధతిలో లేవు. మీరు చేయాల్సిందల్లా.. పై వృత్తంలోని పదాలను, కింది వృత్తంలోని పదాలతో జతపరచడమే.


తమాషా ప్రశ్నలు!

1. అరిచే రాయి?
2. శరీరం లేని దేహం?
3. కుట్టలేని దారం?
4. సరిహద్దులు లేని దేశం?


క్విజ్‌.. క్విజ్‌..!

1. బార్బీబొమ్మ పూర్తి పేరు ఏంటి?
2. గాల్లో ఎగరగలిగే ఏకైక క్షీరదం ఏది?
3. అతిపెద్ద గుండె ఏ జీవికి ఉంటుంది?
4. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మనుషుల ప్రాణాలను తీస్తున్న జీవులు ఏవి?
5. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విగ్రహం ఏ దేశంలో ఉంది?
6. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి కుక్క పేరేంటి?


రాయగలరా!

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


చెప్పుకోండి చూద్దాం!

1.  ఒక ఇంటికి రెండు దారులు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. పసుపు, తెలుపు కలిసి ఉన్నా.. మనం కలిపే వరకూ కలగలసి పోవు. ఏంటో తెలుసా?
3. అంగుళం గదిలో అరవై మంది నివాసం. అదేంటో చెప్పుకోండి చూద్దాం?



నేను గీసిన చిత్రం


జవాబులు

క్విజ్‌... క్విజ్‌...!: 1.బార్బరా మిల్లీసెంట్‌ రాబర్ట్స్‌ 2.గబ్బిలం 3.నీలి తిమింగలం 4.దోమలు 5.భారతదేశం 6.లైకా

చెప్పుకోండి చూద్దాం!: 1.ముక్కు 2.గుడ్డు 3.అగ్గిపెట్టె

తమాషా ప్రశ్నలు: 1.కీచురాయి 2.సందేహం 3.మందారం 4.సందేశం  
రాయగలరా..!: 1.కిటుకు 2.కాటుక 3.ఇటుక 4.చిటుక్కు 5.పుటుక్కు 6.గుటుక్కు

పదచక్రం: 1- జి, 2- ఇ, 3- ఎ, 4- సి, 5- బి, 6- హెచ్‌, 7- డి, 8- ఎఫ్‌

అదిఏది: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని