పలకా పలుకవే!

ఈ పలక మీద ఉన్న ఆంగ్ల అక్షరాల్లో ఒక పండూ, ఒక జంతువు పేరు దాగి ఉన్నాయి. అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.

Published : 01 Apr 2022 01:33 IST

ఈ పలక మీద ఉన్న ఆంగ్ల అక్షరాల్లో ఒక పండూ, ఒక జంతువు పేరు దాగి ఉన్నాయి. అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.


చెప్పగలరా?

1. నేను అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని. మీ ఆరోగ్యానికి మంచి చేస్తాను. చివరి మూడక్షరాలు కలిపితే చల్లగా ఉంటాను. ఇంతకీ నేనెవరినో చెప్పుకోండి?

2. ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మొదటి నాలుగక్షరాలు చేతిని సూచిస్తే.. చివరి నాలుగూ ‘కొన్ని’ అనే అర్థాన్నిస్తాయి. నేను ఎవరో తెలిసిందా?  


క్విజ్‌... క్విజ్‌...!

1. నీటిపై తేలియాడే పోస్టాఫీసు ఏ దేశంలో ఉంది?
2. ఎస్కిమోల ఇళ్లను ఏమని పిలుస్తారు?  
3. పిల్లులు ఏ రుచిని గుర్తించలేవు?
4. ఏ జీవి ఒక కన్ను తెరుచుకుని నిద్రపోతుంది?
5. మొసళ్లకు రోజుకు ఎంత చెమట పడుతుంది?
6. ఏ ఖండంలో ఎక్కువ దేశాలున్నాయి?


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతావాటికి భిన్నంగా ఉంది. అదేదో కనిపెట్టగలరా?

1. ట్రాఫిక్‌ సిగ్నల్‌, జీబ్రా క్రాసింగ్‌, యూటర్న్‌, హార్బర్‌, డివైడర్‌

2. ABC-CBA, DEF-FEB, PQR-QRP, RST-TSR


ఒకటే ఒకటి!

ఆధారాల సాయంతో ఖాళీ గడులను సరైన అక్షరాలతో నింపండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.




నేను గీసిన బొమ్మ


జవాబులు

ఒకటే ఒకటి: 1.మేక 2.మేడ 3.మేకు 4.మేలు 5.మేరు 6.మేత 7.మేఘం 8.మేను

క్విజ్‌.. క్విజ్‌..: 1.భారతదేశం 2.ఇగ్లూలు 3.తీపి 4.డాల్ఫిన్‌ 5. మొసళ్లకు అసలు చెమట రాదు 6.ఆఫ్రికా

బొమ్మల్లో ఏముందో!: నిలువు: 1.రామచిలుక 3.వల 5.వంకాయ అడ్డం: 2.కలువ 4.లవంగాలు

చెప్పగలరా : 1. JUICE 2.HANDSOME

కవలలేవి: 1, 4

ఆ ఒక్కటి ఏది : 1. హార్బర్‌ (మిగతావి రోడ్డుకు సంబంధించినవి)  2. PQR-QRP (మిగతా జంటల్లో.. మొదటి దానిలోని అక్షరాలు రెండోదాంట్లో రివర్స్‌లో ఉన్నాయి)

పలకా పలుకవే : MANGO, WOLF

అటు ఇటు ఒకటే!: 1.kick 2.sinus 3.shoes 4.twist 5.edible 6.museum 7.pickup 8.river 9.success 10.ticket


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని