తమాషా ప్రశ్నలు

వర్షం నీటిని ఒక రాగి పాత్రలో పట్టి.. నాలుగు రోజులు అలాగే ఉంచి, తర్వాత తలస్నానం చేస్తే ఏమవుతుంది?

Updated : 03 Apr 2022 02:37 IST

1. వర్షం నీటిని ఒక రాగి పాత్రలో పట్టి.. నాలుగు రోజులు అలాగే ఉంచి, తర్వాత తలస్నానం చేస్తే ఏమవుతుంది?

2. హిట్లర్‌ ఎప్పుడు చనిపోయాడు?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


సాధించగలరా?

ఇక్కడ అగ్గిపుల్లలతో ఒక సమీకరణం ఉంది. కానీ, అది తప్పు. ఏవైనా మూడు అగ్గిపుల్లలను జరిపి.. సమీకరణాన్ని ఒప్పు చేయగలరేమో ప్రయత్నించండి.


రాయగలరా?

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


పువ్వులే.. పువ్వులు!

ఈ వాక్యాల్లో కొన్ని పువ్వుల పేర్లు దాక్కొని ఉన్నాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం.


సరదా పదాలు

ఫ్రెండ్స్‌.. ఇక్కడ కొన్ని తమాషా పదాలున్నాయి. కుడి నుంచి ఎడమకు చదివితే ఒక అర్థం.

ఎడమ నుంచి కుడికి చదివితే మరో అర్థం వస్తాయి. మీరు వీటిని చదివాక.. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి సరేనా!


నేను గీసిన బొమ్మ


జవాబులు

కవలలేవి?: 2, 4

తమాషా ప్రశ్నలు : 1.తల తడిసిపోతుంది 2.తన చివరి పుట్టిన రోజు తర్వాత

రాయగలరా : 1.చీకట్లు 2.ఇక్కట్లు 3.పొరపాట్లు 4.చప్పట్లు 5.పుల్లట్లు 6.బుల్లెట్లు 7.చాక్లెట్లు 8.మెట్లు 9.చీవాట్లు 10.ఆమ్లెట్లు

సాధించగలరా : 7+2=9 (సున్నా నుంచి ఒక అగ్గిపుల్లను తీసి మైనస్‌ను ప్లస్‌ చేయాలి. అందులోంచే మరో పుల్లను తీసి దాన్ని రెండుగా మార్చాలి. చివరిగా ఆరును తొమ్మిదిగా మారిస్తే సరి)

పువ్వులే.. పువ్వులు!: 1.జాజి 2.మందారం 3.కలువ 4.తామర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని