అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 16 Apr 2022 00:54 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


ఆ జీవి పేరేంటో?

ఈ బొమ్మల ఆంగ్ల పేర్లలో ఒక జీవి దాగి ఉంది. ఆధారాల సాయంతో అదేంటో చెప్పుకోండి చూద్దాం.


చెప్పగలరా?

1. పన్నెండు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. చివరి నాలుగక్షరాలు కలిపితే నీటిలో వెళ్లే ప్రయాణ సాధనమవుతా. మొదటి ఎనిమిది అక్షరాలు విజేత అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

2. నేను ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి నాలుగక్షరాలు కలిస్తే కోటనవుతా. 4, 5, 2, 7 అక్షరాలు కలిస్తే ‘పాదం’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో తెలిసిందా?


నేను గీసిన బొమ్మ!


జవాబులు

బొమ్మల్లో ఏముందో : నిలువు : 1.ఎలుగుబంటి 3.అటుకులు 5.పిల్లనగ్రోవి

అడ్డం : 2.బందిపోటు 4.కుక్కపిల్ల

చెప్పగలరా : 1.CHAMPIONSHIP 2.COMFORT

అది ఏది : ది

రాయగలరా : ఆస్ట్రేలియా-కంగారూ, బంగ్లాదేశ్‌- కలువ, బెల్జియం-సింహం, కెనడా-మాపిల్‌ లీఫ్‌, అమెరికా-బాల్డ్‌ ఈగిల్‌, ఫ్రాన్స్‌-లిల్లీ, బ్రిటన్‌- గులాబి, భారతదేశం-సింహతలాటం, ఐవరీకోస్ట్‌-ఏనుగు, జపాన్‌-చామంతి

ఆ జీవి పేరేంటో : BONE-ONE+EAR=BEAR


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు