ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 08 May 2022 00:15 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



చెప్పుకోండి చూద్దాం!

1. లాగి, విడిస్తేనే బతుకు. ఆపితే మరణమే. ఇంతకీ ఏంటది?
2. రాళ్ల అడుగున విల్లు. దానికో ముల్లు. దాని జోలికెళితే మనకు మంటే! అదేంటో తెలుసా?
3. సముద్రంలో పుడుతుంది. సముద్రంలో పెరుగుతుంది. ఊళ్లోకి వచ్చి అరుస్తుంది. అదేంటో చెప్పుకోండి చూద్దాం?
4. ఇష్టంగా తెచ్చుకుంటారు. వాటి ముందు ఏడుస్తారు.
ఏంటో తెలుసా?




జవాబులు :  

ఏ రెండు?: కోలా, కంగారూ (ఈ రెండు జీవులు సహజసిద్ధంగా కేవలం ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి)

ఏది భిన్నం?:  3
అక్షరాల ఆట: 1.వానరం 2.సమరం 3.మమకారం 4.ప్రతీకారం 5.జ్వరం 6.ఘోరం 7.నేరం 8.అహంకారం
ఆ ఒక్కటి ఏది : 1. నీబిబీ 2. శీవీశి
చెప్పుకోండి చూద్దాం?: 1.ఊపిరి 2.తేలు 3.శంఖం 4.ఉల్లిపాయలు
బొమ్మల్లో ఏముందో!: 1.జీడిపప్పు 2.జీలకర్ర 3.విసనకర్ర 4.కనకాంబరం 5.బలపం 6.పందిరి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు