అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 26 May 2022 00:29 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పుకోండి చూద్దాం...

1. తిరిగే దీపం.. గాలి, వానకు ఆరని దీపం. చమురు లేని దీపం. ఇంతకీ ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. మీరు నా నుంచి ఎంత తీసుకుంటే.. నేను అంత పెద్దగా తయారవుతా.. ఇంతకీ నేను ఎవర్ని?
3. నీటిలో పుడుతుంది. నీటిలో పెరుగుతుంది. బయటకు వచ్చి బతుకుతుంది. మళ్లీ నీటిలో వేస్తే మాత్రం చనిపోతుంది. ఇంతకీ ఏంటది?
4. విత్తనం నలుసంత.. చెట్టైతే మాత్రం ఊరంత.. ఏంటో తెలుసా?


సాధించగలరా?

అమ్మను చాక్లెట్‌ కావాలని అడిగాడు రాహుల్‌. ఇస్తాను కానీ నేనడిగే ప్రశ్నకు జవాబు చెబితేనే అంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..


అంత్యాక్షరి!

నేస్తాలూ! ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా ఖాళీగడులను పూరించండి. ముందుపదం చివరి అక్షరంతో తర్వాత పదం ప్రారంభం అవుతుంది. ఓసారి ప్రయత్నించి చూడండి.


జత ఏది?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటికి సరిపడేవి పక్కనే ఉన్నాయి. కానీ అవి వరుసలో లేవు. మీరు చేయాల్సిందల్లా వాటిని జతచేయడమే.



నేను గీసిన చిత్రం





జవాబులు

అది ఏది?: 2

అంత్యాక్షరి: 1.వంతెన 2.నలుపు 3.పురుగు 4.గుడిసె 5.సెలయేరు 6.రుమాలు

చెప్పుకోండి చూద్దాం: 1.మిణుగురు పురుగు 2.గొయ్యి  3.ఉప్పు 4.మర్రిచెట్టు 

జత ఏది?: 1-ఇ, 2-జి, 3-ఎఫ్‌, 4-బి, 5-ఎ, 6-హెచ్‌, 7-సి, 8-డి

సాధించగలరా : 1. SNOOZEFEST 2. NONSENSE (1=ONE=O అంటే, అంకెలను ఆంగ్లంలో రాస్తే.. వాటి మొదటి అక్షరం అన్నమాట)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని