అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.
జత ఏది?
ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటికి సరిపడేవి పక్కనే ఉన్నాయి. కానీ అవి వరుసలో లేవు. మీరు చేయాల్సిందల్లా వాటిని జతచేయడమే.
చెప్పుకోండి చూద్దాం!
ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వీటిలో ఒకటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేంటో.. ఎందుకో చెప్పుకోండి చూద్దాం?
కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
నేను గీసిన చిత్రం
జవాబులు
అక్షరాల చెట్టు: dictionary
చెప్పుకోండి చూద్దాం: 5 (తేనె ఎప్పటికీ పాడవ్వని ఆహార పదార్థం, దీన్ని కీటకాలు తయారు చేస్తాయి)
కవలలు ఏవి : 2, 3
జత ఏది?: 1-ఎఫ్, 2-డి, 3-జి, 4-బి, 5-సి, 6-ఇ, 7-హెచ్, 8-ఎ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ