తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 12 Jun 2022 03:16 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


చెప్పుకోండి చూద్దాం?

1. అన్నదమ్ములు నూరుమంది. వారందరికీ మాత్రం ఒకటే మొలతాడు. ఏంటో తెలుసా?
2. కాళ్లు పట్టుకుని మన వెంటనే వస్తుంది. కానీ ఇదంతా తన కోసం కాదు. మనకోసమే. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. ఆకాశంలోకి ఎగిరినా పక్షి కాదు. తోక కలిగి ఉన్నా కోతి కాదు, తాడు ఉన్నా ఎద్దు కాదు.. ఏమిటది?
4. చక్కని చెరువు. చిక్కని నీళ్లు. తెల్లని కాడ. ఎర్రని పువ్వు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పుంది. జాగ్రత్తగా చదివి కనుక్కోండి చూద్దాం.


పదమాలిక

ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.



నేను గీసిన చిత్రం


జవాబులు

అక్షరాల చెట్టు: CONSERVATIVE

తప్పులే తప్పులు: 1.కృషీవలుడు 2.ప్రతిబింబం 3.ఉపకారవేతనం 4.దుకాణదారుడు 5.సీతాకోకచిలుక 6.మృగరాజు 7.వాతావరణం 8.హిమాలయాలు

చెప్పుకోండి చూద్దాం?: 1.చీపురు 2.చెప్పు 3.గాలిపటం 4.దీపం

తేడాలు కనుక్కోండి: 1.దారపు కండె 2.పడవ 3.గుడ్డు 4.పగిలిన గుడ్డు పెంకు 5.చెట్టు ఆకులు 6.దున్న నోరు

పదమాలిక: 1.నడక 2.నలుపు 3.నవ్వులు 4.నలత 5.నడుము 6.నర్మద 7.నరుడు 8.నటన


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని