ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 21 Jun 2022 00:41 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


చెప్పుకోండి చూద్దాం

ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలేవో రాయండి. కొన్ని జీవుల పేర్లు వస్తాయి.


పొడుపు కథలు

1. చిటపట చినుకులు చిటారు చినుకులు. ఎంత కురిసినా వరదలు రావు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?

2. కిట కిట తలుపులు కిటారు తలుపులు. తీసినా, వేసినా అసలే చప్పుడు కావు. ఏంటో తెలుసా?

3. ముళ్లపొదల్లో మిఠాయి పొట్లం. తీయాలంటే కావాలి చాకచక్యం. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


రాయగలరా!

ఈ ఆధారాల సాయంతో ఖాళీలను నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


నేనెవర్ని?

నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘పీత’లో ఉన్నాను. ‘పీట’లో లేను. ‘కల’లో ఉన్నాను. ‘కళ’లో లేను. ‘గవ్వ’లో ఉన్నాను. ‘మువ్వ’లో లేను. ‘తొండ’లో ఉన్నాను. ‘తొండి’లో లేను. ఇంతకీ నేను ఎవరో తెలుసా?


అవే ఇవి..!

ఇక్కడ కొన్ని వాక్యాలు, ఖాళీ గడులున్నాయి. మొదట రెండు గడుల్లో రాసిన అక్షరాలనే, తర్వాత రెండు గడుల్లో రాస్తే వాక్యాలు అర్థవంతమవుతాయి.



నేను గీసిన చిత్రం


జవాబులు 

ఏది భిన్నం: 3

రాయగలరా!: 1.చిలుక 2.చిగురు 3.చిరుత 4.చినుకు 5.చిరుగు 6.చిరాకు 7.చిన్మయి

చెప్పుకోండి చూద్దాం: 1.తేనెటీగ 2.సీతాకోక చిలుక 3.ఊసరవెల్లి 4.కంచరగాడిద 5.గుంటనక్క 6.ఖడ్గమృగం

పొడుపు కథలు: 1.కన్నీళ్లు 2.కను రెప్పలు 3.తేనెపట్టు

అవే ఇవి..!: 1.తెలు 2.కలు 3.అల 4.గాలి 5.వంద

నేనెవర్ని: తలగడ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని